Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Mutaa Mestri
Name: Gargi Pv

Post Number: 5953
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Friday, April 18, 2008 @8:16:56 AM EST  

రాగం : ఖమాచ్
ప|| కొలనిలోన మును గోపికలు
మొలక నవ్వులతో మ్రొక్కిరినీకు ||

చ|| పిరుదులు దాటిన పింఛపు టలకల
తురుములు వీడగ తొయ్యలులు
అరిది నితంబులందునె దాచుక
మురిపెపు కరముల మ్రొక్కిరినీకు ||

చ|| నిద్దపు మానము నెలతలు లోగుచు
గద్దరి తొడలనె గట్టుచును
ముద్దుటుంగరంబుల కరములతో
ముద్దులు గునియుచు మ్రొక్కిరినీకు ||

చ|| పాలిండ్ల పెనుభారంబుల
మూలపు మెరుగులు ముంచగను
వేలపు ప్రియముల వేంకటేశనిను
మూలకుపిలచుచు మ్రొక్కిరినీకు ||



Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.