Raga
Mutaa Mestri
Name: Gargi Pv
Post Number: 6022
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status : 
Rating: <None>
Votes: 0
(Vote)
|
Posted On Monday, April 21, 2008 @5:47:28 AM EST |
|
|
రాగం : నాట ప|| నమో నమో రఘుకుల నాయక దివిజవంద్య నమో నమో శంకర నగజానుత || చ|| విహిత ధర్మ పాలక వీర దశరథ రామ గహన వాసిని తాటక మర్దన- అహల్యా శాప విమోచన అసురకుల భంజన సహజ విశ్వామిత్ర సవన రక్షక || చ|| హర కోదండ హర సీతాంగనా వల్లభ ఖర దూషణారి వాలి గర్వాపహ ధరణి దనుజాది దనుజుల పాలక శరధి రంగ కృత్య సౌమిత్రి సమేత || చ|| బిరుద రావణ శిరో భేదక విభీషణ వరద సాకేత పురవాస రాఘవ నిరుపమ శ్రీ వేంకట నిలయ-నిజ సకల పురవర విహార, పుండరీకాక్ష ||
|
|
Trust in God Believe in yourself Dare To Dream. Desire what you deserve.
|
|