Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Raga
Mutaa Mestri
Name: Gargi Pv

Post Number: 6023
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Monday, April 21, 2008 @5:52:55 AM EST  

రాగం : కాంభోజి

ప: మరి మరి నిన్నే మొరలిడ
నీ మనసున దయరాదు

అను పల్లవి : కరి మొర విని సరగున
చన నీకు కారణమేమి సర్వాంతర్యామి

చ : కరుణతో ధ్రువుని కెదురు
నిల్చిన కథ విన్నానయ్యా
సురరిపు తనయునికై
నరమృగమౌ సూచనలేమయ్యా
మరచి యున్న వనచరుని
బ్రోచిన మహిమలేమయ్యా
ధరను వెలయు త్యాగరాజ సన్నుత
తరము గాదిక నే విననయ్యా



Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.