Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Raga
Mutaa Mestri
Name: Gargi Pv

Post Number: 6164
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Wednesday, April 23, 2008 @3:50:28 AM EST  

ఉండేది రాముడొకడు - హరికాంభోజి

ప: ఉండేది రాముడొకడు
ఊరక చెడిపోకు మనసా

అను పల్లవి :
చండ మార్తాండ మధ్య
మండలమునను చెలంగుచు

చ : తామసాది గుణ రహితుడు
ధర్మాత్ముడు సర్వసముడు
క్షేమకరుడు త్యాగరాజ
చిత్తహితుడు జగము నిండి



Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.