Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Raga
Mutaa Mestri
Name: Gargi Pv

Post Number: 6291
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Thursday, April 24, 2008 @7:45:15 AM EST  

రాగం: కాంభోజి

ప: ఎవరి మాట విన్నావో రావో
యిందు లేవో భళి భళి

అను పల్లవి : అవనిలో నార్షేయ
పౌరుషేయమంది చోద్యమెఱుగలేనయ్య

చ : భక్త పరాధీనుడనుచు
పరమ భాగవతుల
వ్యక్త రూపుడై పలికిన
ముచ్చట యుక్తమనుచు నుంటి
శక్తి గల మహా దేవుడు
నీవని సంతోషమున నుంటి
సత్త చిత్తుడగు త్యాగరాజనుత
సత్యసంధుడనుకొంటి నిలలో



Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.