Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Raga
Mutaa Mestri
Name: Gargi Pv

Post Number: 6514
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Tuesday, April 29, 2008 @7:34:05 AM EST  

రాగం - అఠాణ

ప : ఏలా నీ దయ రాదు పరాకు జేసేవేల సమయము గాదు
అనుపల్లవి : బాల కనకమయ చేల సుజన పరిపాల
శ్రీ రమా లోల విధృత శరజాల
శుభద కరుణాలవాల ఘననీల
నవ్య మాలికా భరణ

చరణం :
రారా దేవాదిదేవ రారా మహానుభావ
రారా రాజీవ నేత్ర రఘువర పుత్ర
సారతర సుధాపూర హృదయ పరివార
జలధి గంభీర దనుజ సంహార
దశరథ కుమార బుధజన విహార
సకల శృతిసార నాదుపై



Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.