Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Raga
Mutaa Mestri
Name: Gargi Pv

Post Number: 6993
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Tuesday, July 01, 2008 @1:50:12 AM EST  

కోరి వచ్చితినయ్య
రాగం : బిళహరి
ప: కోరి వచ్చితినయ్య కోదండపాణి నిన్ను
చరణం : జూచుటకెంతో నీవు సుందరమూర్తి వనుచు
చ :
చిత్తానికి నీ కృప విత్తమనుచు జాల

చ:
మెండు గుణములచే నిండు కుండ యనుచు

చ :
రాజాధిరాజ త్యాగరాజ నుత చరిత



Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.