Search Forum - Display Post

Topic : Food/Recipes

Thread : వంట - వార్పు

PostedBy Message

Raga
Mutaa Mestri
Name: Gargi Pv

Post Number: 7249
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Tuesday, July 08, 2008 @12:10:23 AM EST  

మెంతాకు పప్పు

మెంతాకు : 1 కట్ట
ఉల్లిపాయ : 1 ( మీడియం)
కందిపప్పు : 1 కప్పు
ఆవాలు , జీరకర్ర ,మెంతులు : పోపుకి కావాల్సినవి.
కరవేపాకు : 1 రబ్బ
చింతపండు రసం : 3- 5 చంచాలు
ఉప్పు ; తగినంత .

ముందుగా పప్పు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి .
ఒక గిన్నెలో కొద్దిగా నూనే వేసుకొని అందులో ఆవాలు , జీరకర్ర, మెంతులు వేసుకొని అవి వేగాక అందులో సన్నగా తరుకున్న ఉల్లిపాయలు వేయించుకోవాలి .
అవి వేగాక అందులో కరవేపాకు , పచ్చి మిర్చి వేసుకొని , కొద్దిగా పసుపు (చిటికెడు) వేసి తరువాత అందులో సన్నగా తరిగిన మెంతాకు వేసుకొని అది వేగాక ఉడికించుకొన్న పప్పు వేసి , కొద్దిగా చింతపండు రసం వెసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఒక ఐదు నిముషాలు ఉడికించుకోవాలి.

ఇది అన్నము , రోటీలలో కూడా బాగుంటుంది .



Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.