Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Raga
Mutaa Mestri
Name: Gargi Pv

Post Number: 7481
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Tuesday, July 15, 2008 @12:58:04 AM EST  

రాగం : ఖరహరప్రియ

పల్లవి :

రామ ! నీ సమాన మెవరు , రఘువంశోద్ధారక ||

అనుపల్లవి :
భామా మరువంపు మొలక !
భక్తియను పంజరపు చిలుక || రామ||

చరణము :

పలుకు పలుకులకు తేనె
యెలుక మాటలాడు సోద
రులుఁగల హరి త్యాగరాజ
కులవిభూష ! మృదు- సుభాష || రామ ||




Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.