Search Forum - Display Post

Topic : Food/Recipes

Thread : వంట - వార్పు

PostedBy Message

Raga
Indra
Name: Gargi Pv

Post Number: 7586
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Friday, July 18, 2008 @4:32:18 AM EST  

ఓట్స్ వడలు

ఓట్స్ : 1 కప్పు
సెనపప్పు: 1 కప్పు

ఉల్లుపాయలు : 1 కప్పు( సన్నగా తరుముకున్నవి)
పచ్చి మిర్చీలు : 2 -5
కొత్తిమీరి : 3 స్పూన్లు ( సన్నగా తరుకున్నవి )
నూనె: 250 గ్రాములు

సెనగపప్పు మూడు గంటలు నానపెట్టుకొని రుబ్బుకోవాలి అందులో ఓట్స్ , ఉల్లిచెక్కు , కొత్తిమీరె, పచ్చి మిర్చీ ( నూరుకొన్నది ) వేసి (కొద్దిగా గట్టిగా )వడలు లా చేసుకొని నూనె లో వేయించుకోవాలి.

పుదీన పచ్చడి తో తింటే బాగుంటాయి.



Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.