Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ♫۞ శ్యామ శాస్త్రి కీర్తనలు♫۞

PostedBy Message

Raga
Indra
Name: Gargi Pv

Post Number: 7852
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Monday, July 28, 2008 @2:15:41 AM EST  

రాగం : కాపి

పల్లవి :

అఖిలాండేశ్వరి దురుసుగ బ్రోవుము

అనుపల్లవి:
నిఖిలతాపహారిణీ భువిలోన
నిను మించిన వారెవరున్నారమ్మా

చరణం :

మాణిక్య మయమై యున్న
మందిరమద్యవసిని అలి
వేణీ శ్రీ శంభునాథుని రాణీ
వరమీయవే గీర్వాణీ మాయమ్మా

చరణం :

అంభోరుహసంభవ హరి
శంకర అఖిలమునీంద్రపూజిత అతి
గంభీరా దీనరక్షణి
గదా నామొఱలను వినలేదా?

చరణం :

ఓ అంబా నిను నమ్మిన నపై
ఇంత పరాముఖమేల విను
శ్యామకృష్ణనుతా చింత
దీర్చి సామ్రాజ్యమీయవే వేగమే



Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.