Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Raga
Indra
Name: Gargi Pv

Post Number: 7914
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Tuesday, July 29, 2008 @1:22:05 AM EST  

అలకలల్లలాడగ - మధ్యమావతి

ప: అలకలల్లలాడగ గని
ఆ రాణ్ముని యెటు పొంగెనొ

అను పల్లవి :
చెలువు మీఱగను
మారీచుని మదమణచే వేళ

చ:
ముని కను సైగ దెలిసి
శివ ధనువును విఱిచే
సమయమున త్యాగరాజ
వినుతుని మోమున రాజిల్లే




Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.