Search Forum - Display Post

Topic : Food/Recipes

Thread : వంట - వార్పు

PostedBy Message

Raga
Indra
Name: Gargi Pv

Post Number: 8038
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Wednesday, July 30, 2008 @1:31:24 AM EST  

మొక్కజొన్న వడలు

పదార్థాలు:--

మొక్కజొన్న గింజలు - 1 కప్పు ( పచ్చివి అయితే బాగుంటాయి )
పచ్చిమిరపకాయలు - 2-4
కొత్తిమీర- 2 టి స్పూన్లు తురుము
కరివేపాకు- 2-4 రెబ్బలు
ఉల్లిపాయలు - 1/4 కప్పు సన్నగా తరుక్కున్నవి.
ఉప్పు - రుచికి

చెసే విధానం :

* మొక్కజొన్న గింజలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, చేర్చి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి.

వడల పిండిలానే గట్టిగా ( కొంచం) వుండేటట్లు చూసుకోవాలి . అందులో ఉల్లిచెక్కు వేసుకొని కలుపుకోవాలి. నూనేలో వేయించాలి.

మొక్కజొన్న వడలు తయ్యరు , టమాట సాస్ తో , లేక పుదీన చెట్ని తోటి తింటే బాగుంటాయి .



Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.