Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Raga
Indra
Name: Gargi Pv

Post Number: 8929
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Wednesday, August 13, 2008 @11:36:22 PM EST  

తెర దీయగ రాదా

రాగం - గౌళిపంతు

పల్లవి :
తెర దీయగ రాదా లోని
తిరుపతి వేంకట రమణ మచ్చరమను |తెర |

అనుపల్లవి :

పరమ పురుష ధర్మాది మోక్షముల
పారదోలుచున్నది నా లోని

చరణం :

వాగుర యని తెలియక మృగ గణములు
వచ్చి తగులు రీతి యున్నది
వేగమే నీ మతము ననుసరించిన
త్యాగరాజ నుత మద మత్సరమను





Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.