Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Raga
Indra
Name: Gargi Pv

Post Number: 9657
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Tuesday, September 02, 2008 @1:51:30 AM EST  

రాగం : పంతువరాళి

ప: ఎన్నాళ్ళూరకే యుందువో జూతాము
యెవరడిగే వారు లేదా శ్రీరామ

అను పల్లవి :
కొన్నాళ్ళు సాకేతపురమేల లేదా
కోరిక మునులకు కొనసాగ లేదా

చరణం:
సతి మాటల నాలకించి
సద్భక్త కోటుల సంరక్షించగలేదా

చరణం :
మతి మంతుల బ్రోచే మతము మాదనలేదా
సతతము శ్రీ త్యాగరాజు నమ్మగ లేదా



Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.