Search Forum - Display Post

Topic : Food/Recipes

Thread : వంట - వార్పు

PostedBy Message

Raga
Indra
Name: Gargi Pv

Post Number: 9901
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Sunday, September 07, 2008 @6:23:33 AM EST  

మజ్జిగట్లు ( స్పాంజ్ దోశ) :

అటుకులు( మరమరాలు) : 1 కప్పు
బియ్యం : 2-3 కప్పులు
మెంతులు : 1 స్పూన్ .
కొత్తిమీర (సన్నగా తరిగినది) : 1/4 కప్పు
పచ్చి మిర్చి : 2
పుల్ల పెరుగు : 1 కప్పు
ఉప్పు : తగినంత

ముందుగా బియ్యము , అటుకులు కడిగి పుల్లటి పెరుగులో నానపెట్టాలి ( 7-10 గంటలు ). తరువాత పచ్చి మిర్చి , కొత్తిమీరె వేసుకొని రుబ్బుకొని ఉప్పుకలుపుకొని ఇంకొద్దిసేపు అలానే ఉంచాలి ( కనీసం 4 గంటలు ). తరువాత తవా మీద నూనె వేసుకొని ఈ పిండి కొద్దిగా మందంగా వేసుకొని( ఊతప్పం లా) చుట్టు కొద్దిగా నూనె వేసుకొని పైన ఒక కంచం మూతపెట్టుకుని సన్నటి సెగమీద కాల్చుకోవాలి .

పళ్ళీల పచ్చడి తో తింటే బాగుంటాయి . పైన ఉల్లి చెక్కు వేసుకుని కాల్చుకుంటే బాగుంటుంది .



Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.