Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Raga
Indra
Name: Gargi Pv

Post Number: 9931
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Monday, September 08, 2008 @1:57:03 AM EST  

ఎంతని నే వర్ణింతును
రాగం - ముఖారి

పల్లవి:
ఎంతని నే వర్ణింతును శబరీ భాగ్య |మెం|

అను పల్లవి:
దాంతులు వరకాంతలు
జగమంత నిండి యుండగ |నెం|

చరణం:
కనులార సేవించి కమ్మని ఫలములనొసగి
తనువు పులకరించ పాదయుగములకు మ్రొక్కి
ఇనకుల పతి సముఖంబున పునరావృత్తి రహిత పదమును
పొందిన త్యాగరాజ నుతురాలి పుణ్యమ్మును



Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.