Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Sahasra
Chantabbay
Name: Sahasra Deepa

Post Number: 307
Points: 13,096
Member Since: Feb 6, 2008
Status :

Rating:
Votes: 1  (Vote)

Posted On Thursday, March 27, 2008 @12:46:09 PM EST  

రాగం:శుధ్ధా దన్యాసి
పల్లవి:
ఎంత నేర్చిన ఎంత జూచిన
ఎంత వారలైన కాంత దాసులే

అనుపల్లవి:
సంతతంబు శ్రీకాంత స్వాంత
సిధ్ధాంతమైన మార్గ చింత లేని వా(రెంత)

చరణం:
పర హింస పర భామాన్య ధన
పర మానవాపవాద
పర జీవనాదులకనృతమే
భాషించెదరయ్యా త్యాగరాజ నుత (ఎంత)