Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ భద్రాచల రామదాసు కీర్తనలు ♫۞

PostedBy Message

Sahasra
Chantabbay
Name: Sahasra Deepa

Post Number: 370
Points: 13,096
Member Since: Feb 6, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Saturday, March 29, 2008 @4:21:27 PM EST  

రాగం:కాపీ
తాళం:ఆది

పల్లవి:

చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి చ...

చరణము(లు):

వారధిగట్టిన వరభద్రాచల వరదా వరదా నీ దివ్య చ...

ఆదిశేష నన్నరమర చేయకు మయ్యా అయ్యా అయ్యా నీ దివ్య చ...

వనమున రాతిని వనితగ చెసిన చరణం చరణం చరణం నీ దివ్య చ...

పాదారవిందమే యాధారమని నేను పట్టితి పట్టితి పట్టితి నీ దివ్య చ...

వెయ్యారు విధముల కుయ్యాలించిన అయ్యా అయ్యా అయ్యా నీ దివ్య చ...

బాగుగ నన్నేలు భద్రాచల రామదాసుడు దాసుడు దాసుడు నీ దివ్య చ..