Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ భద్రాచల రామదాసు కీర్తనలు ♫۞

PostedBy Message

Sahasra
Chantabbay
Name: Sahasra Deepa

Post Number: 466
Points: 13,096
Member Since: Feb 6, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Thursday, April 03, 2008 @6:52:20 AM EST  

రాగం:నటకరంజని
తాళం:ఆదితాళం

ఏడనున్నాడో భద్రాద్రివాసు డేడ నున్నాడో
నాపాలి రాముడేడ నున్నాడో

ఏడ నున్నాడో జాడ దెలియరాదు
నాడూ గజేంద్రునికీడు బాపిన స్వామి|| ||ఏడ||

పాంచాలిసభలోన భంగమొందిననాడు
వంచన లేకయె వలువ లిచ్చిన తండ్రి|| ||ఏడ||
అక్షయముగ శ్రీభద్రాచలమందున
సాక్షాత్కరించిన జగదేకవీరుడు|| ||ఏడ||