Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ భద్రాచల రామదాసు కీర్తనలు ♫۞

PostedBy Message

Sahasra
Kondaveeti Donga
Name: Sahasra Deepa

Post Number: 539
Points: 13,096
Member Since: Feb 6, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Wednesday, April 09, 2008 @4:28:51 AM EST  

రాగం:సావేరి
తాళం:త్రిపుట

అమ్మ ననుబ్రోవవే రఘురాముని

చరణములు:

అమ్మ ననుబ్రోవవే రఘురాముని
కొమ్మ ననుగావవే ఆ....

అమ్మ ననుబ్రోవవే సమ్మతితోడ మా
యమ్మ వనుచు నిన్ను నెమ్మది గొలిచెద ఆ....

కన్నతల్లి నీవు కనుగొని నా పాటు
విన్నప మొనరించి వేగమే విభునితో ఆ.....

యుల్లములోన మీయుభయుల నెర నమ్మి
యెల్లవేళల వేడి వేసారితి నిపుడు ఆ.....

చలముమాని భద్రశైల రామదాసు
నలసట బెట్టక యాదరణ జేసి రా....