Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ భద్రాచల రామదాసు కీర్తనలు ♫۞

PostedBy Message

Sahasra
Kondaveeti Donga
Name: Sahasra Deepa

Post Number: 751
Points: 13,096
Member Since: Feb 6, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Friday, April 18, 2008 @5:42:36 AM EST  

రాగం: నవరోప
తాళం: ఆది (నవరోజు-త్రిపుట)

పల్లవి

భజరే మానసరామం
భజరే మానసరామం భ...

కరవృత శరకోదండం
కరితుండాయుత భుజదండం భ..

చరణము(లు)

దాశరధీ నరసింహం
దాశరధీ సురసింహం
కౌసల్యా బహుభాగ్యం రామం
మైధిల్యాలోచన యోగ్యం భ...

అ వనత జలజభవేంద్రం
అ గణితగుణగణసాంద్రం
మాయామానుష దేహం ముని
మానస రుచికరదేహం భ...

రూపమదనశతకోటిం నత భూవదన శతకోటిం భ..
శ్యామసజలధరశ్యామం
సాంబశివానుత రామం
భధ్రాధ్రిచలనివాసం పరి
పాలిత శ్రీరామదాసం భ...