Search Forum - Display Post

Topic : Food/Recipes

Thread : వంట - వార్పు

PostedBy Message

Sarma
Gang Leader
Name: Kameswara Sarma Sriadibhatla

Post Number: 4036
Points: 74,580
Member Since: Feb 24, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Monday, November 03, 2008 @11:00:46 AM EST  

పచ్చి ఉసిరికాయ పచ్చడి

కావలసిన పదార్ధాలు:

చక్కటి ఉసిరికాయలు
కొత్తిమిరి
పచ్చిమిరపకాయలు
ఎండు మిరపకాయలు
ఆవాలు
ఇంగువ
పెరుగు లేదా మజ్జిగ

తయారు చేయు విధం:

ముందు ఉసిరికాయలను ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకోవాలి
ఉడికిన ఉసిరికాయలలోంచి పిక్కలు తీసి పారేసి ముద్దగా చేసుకోవాలి
పచ్చిమిరపకాయలు(మనం తినే కారాన్ని అనుసరించి)కొత్తిమిరీ కలిపి మిక్సీలో ముద్ద చేసుకోవాలి
ఆ ముద్దను ఉసిరికాయల ముద్దకు కలుపుకోవాలి
అలా తయారయిన ముద్దకు ఎండు మిరపా, ఆవాలు, ఇంగువా వేసిన పోపు తగిలించి, తగినంత ఉప్పువేసుకుని నెయ్యి కలిపిన వేడి అన్నంలో తింటే ఉంటుంది నా సామి రంగా



వాసమువిడి వారాశిని
కోసులు కోసులుగ మీరి కుదురుగనున్నన్
వేషము లేవిధి వేసిన
భాషకు మధురాల తెల్గు పల్కెదనన్నా