Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Sarma
Chantabbay
Name: Kameswara Sarma Sriadibhatla

Post Number: 90
Points: 74,580
Member Since: Feb 24, 2008
Status :

Rating:
Votes: 1  (Vote)

Posted On Friday, February 29, 2008 @12:07:48 PM EST  

రాగం కాంబోజి, తాళం ఆది

మా జానకి చెట్టపట్టగ మహరాజువైతివీ
మా జానకి చెట్టపట్టగ మహరాజువైతివీ

రాజ రాజవర రాజీవాక్ష విను
రావణారివనీ రాజిల్లు కీర్తీ
మా జానకీ చెట్టపట్టగా

కానకేగి ఆజ్ఞ మీరక మాయాకారమునిచి సిక్కి
చెంతనే యుండి
కానకేగి ఆజ్ఞా మీరక మాయాకారమునిచి సిక్కి
చెంతనే యుండి
దానవుని వెంటనే చని అశోక తరుమూలనుడి
వాని మాటలకు కోపగిచికంచి కంట
వధియింపకనె యుండి
శ్రీ నాయకా యశము నీకే కలుగచేయలేద త్యాగరాజ పరిపాల
మా జానకీ చెట్ట పట్టగా

ప్రతి ఆడపిల్ల తలిదండ్రులూ ఇలాగే అనుకుంటారేమో



వాసమువిడి వారాశిని
కోసులు కోసులుగ మీరి కుదురుగనున్నన్
వేషము లేవిధి వేసిన
భాషకు మధురాల తెల్గు పల్కెదనన్నా