Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Satyaramaprasad
Chantabbay
Name: Satya Rama Prasad Kalluri

Post Number: 10
Points: 330
Member Since: Nov 21, 2009
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Tuesday, December 08, 2009 @8:01:58 PM EST  

ఆనందభైరవి - ఆది

నీకే తెలియకపోతే - నేనేమి సేయుదురా? /నీకే/


లోకాధారుడవయ్యు, నా- లోని ప్రజ్వలించే జాలి --> /నీకే/


ఎందెందు చూచిన - ఎందెందు పలికిన
ఎందెందు సేవించిన - ఎందెందు పూజించిన
అందందు నీవని తోచే-టందుకు నీ పాదార
విందమును ధ్యానించిన - దెందుకని? త్యాగరాజసన్నుత!
/నీకే/

్్్్



kalluri satya rama prasad