Search Forum - Display Post

Topic : Food/Recipes

Thread : వంట - వార్పు

PostedBy Message

Srilekhya
Chantabbay
Name: Siri

Post Number: 352
Points: 8,460
Member Since: Mar 23, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Thursday, July 17, 2008 @1:47:52 PM EST  

సొరకాయ నూపప్పు వేసి కూర

సొరకాయ : ఒకటి
తాలింపు సామగ్రి :ఎండు మిరపకాయలు,పచ్చి మిర్చి,కొద్దిగా మినపప్పు ,కొద్దిగా పచ్చిశనగపప్పు,ఆవాలు,ఇంగువ,కరివెపాకు

నూపప్పు పొడికి కావలసినవి

నూపప్పు : నాలుగు టేబల్ స్పూన్స్
జీలకర్ర : ఒక టీ స్పూన్
ఎండు మిరపకాయలు :రెండు
ఇవన్నీ ఒకచుక్క నూనె వేసి గాని లేదా మామూలుగా కాని కొద్దిగా వెయించి పొడి చెసుకొవాలి

సొరకాయను చిన్న ముక్కలుగా కొసి ఉడికించి ఉంచుకొవాలి
కొద్దిగా పాన్ లో నూనె వేసి తాలింపు సామాను వేసి చిటపతలాడిన తర్వాత ఉడికించిన సొరకాయ ముక్కలు అందులో వేసి కొంచెం సేపు వేయించాలి ....చివరన చేసుకున్న నూపప్పు పొడి వేసి ఒక ఐదు నిముషాలు ఉంచి దించేసుకోవాలి



God grant me the serenity to accept the things I cannot change, courage to change the things I can, and wisdom to know the difference.