Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Srilu
Gang Leader
Name: శ్రీరాధ

Post Number: 3400
Points: 214,536
Member Since: Apr 24, 2007
Status :

Rating:
Votes: 1  (Vote)

Posted On Saturday, March 08, 2008 @2:27:22 PM EST  

రాగం : పాడి         తాళం : ఆది

పల్లవి : నారాయణతే నమో నమో !
భవా నారద సన్నుత నమో నమో ! ||నారాయణతే||

చరణములు:

1. మురహర భవహర ముకుంద మాధవ
గరుడ గమన పంకజనాధ
పరమపురుష భవబంధ విమోచన
నరమృగ శరీర నమో నమో ||నారాయణతే||

2. జలధిశయన రవిచంద్ర విలోచన
జలరుహ భవసుత చరదయుగా
జబలిబం గోపసధూవల్లభ
నళినౌదర తే నమో నమో

3. ఆదిదేవ సక లాగమపూజిత
యాదవకుల మోహనరూప
వేదోత్తర శ్రీ వేంకటనాయక
నాధప్రియ తే నమోనమో ||నారయణతే||