Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Srilu
Gang Leader
Name: శ్రీరాధ

Post Number: 3489
Points: 214,536
Member Since: Apr 24, 2007
Status :

Rating:
Votes: 1  (Vote)

Posted On Tuesday, March 11, 2008 @3:41:54 PM EST  

రాగం: మధ్యమావతి         తాళం: ఆది

పల్లవి :

నగుమోము గలవాని నా మనోహరుని
జగమేలు శూరుని జానకి వరుని

చరణములు:

దేవాదిదేవుని దివ్యా సుందరుని
శ్రీ వాసుదేవుని సీతా రాఘవుని ||నగుమోము||

సుజ్ఞాననిధిని సోమ సూర్యాలోచనుని
అజ్ఞాన తమమును అణఁచు భాస్కరుని ||నగుమోము||

నిర్మలాకారుని నిఖిలాఘహరుని
ధర్మాది మోక్షంబు దయచేయి ఘనుని ||నగుమోము||