Search Forum - Display Post

Topic : Food/Recipes

Thread : వంట - వార్పు

PostedBy Message

Veena
బంతి
Name: Veena Raaga

Post Number: 2418
Points: 193,452
Member Since: Jul 14, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Thursday, March 05, 2009 @11:52:36 AM EST  

బాదం పచ్చడి:


1/2 కప్ బాదం (వేయించినవి నూనె లేకుండా)
2 స్పూన్స్ వేరుశెనగ (వేయించినవి)
2 స్పూన్స్..పుట్టనాల పప్పు
పచ్చి మిరపకాయలు 6
జీర 1/2 స్పూన్
కొత్తిమీర..కొంచెం
కొంచెం చింతపండు( ఇది ఇష్టం లెకుంటే వేయించిన టమటాలు వాడుకోవచ్చు)
ఉప్పు రుచి కి..


కొంచెం ఆయిల్ లో జీర పచ్చిమిరపకాయలు..వేయించి...అందులో ఈ బాదం, పల్లీలు, శెనగ పప్పు..వేసి,,చివరగా....కొత్తిమీర వేయాలి...

తరువాత ఉప్పు, చింతపండు వేసి...అన్ని గ్రైండ్ చెసుకోవాలి...

తరువాత తిరగమోత పెట్టుకోవటమే..


ఈ పచ్చడి..ఇడ్లీలకి...దోసలకి...ఉప్మా కి బావుంటుంది.

ఇష్టపడే వారు చిన్న వెల్లుల్లి రెమ్మ కుడా వేసుకోవచ్చు..గ్రైండ్ చేసెటప్పుడు..(పచ్చిదే..వేయించకుండా).