![]() |
||
| Leave Message | ||
| Bunny28 Wednesday, June 23, 2010 @1:03:27 PM EST Guest Sunday, June 20, 2010 @3:22:42 AM EST Is a layman can understand what is SQL Server? Chary Saturday, May 22, 2010 @1:42:15 PM EST కింకర్జీ! సైటుకేమైంది? Chary Saturday, May 22, 2010 @1:41:55 PM EST కింకర్జీ! సైటుకేమైంది? Chary Saturday, May 22, 2010 @1:41:27 PM EST కింకర్జీ! సైటుకేమైంది? Chary Saturday, May 22, 2010 @1:41:12 PM EST కింకర్జీ! సైటుకేమైంది? Guest Tuesday, April 27, 2010 @10:17:12 PM EST siggestunda siggestunda moggalanti chinnadi bugga meda chitikeste siggestunda neeku siggestunda Sobhan Sunday, April 25, 2010 @4:29:56 PM EST Decent site. keep it up. Sriram23 Sunday, April 18, 2010 @12:58:50 AM EST Hai Sri_sri Friday, April 16, 2010 @10:24:27 PM EST hellow naku chat box open kavatam ledu id and password correct ga unna kuda Sri_sri Friday, April 16, 2010 @10:21:02 PM EST hellow nenu id and password type chesthunte invalid id password ani vasthundi should i know the reason jalsa Sunday, March 21, 2010 @11:09:37 PM EST when i'm signing into db and giving id and password it were giving msg as invaild id and password.but in the chat it not telling anything i'm signing easily what is the problem jalsa Thursday, March 11, 2010 @10:15:50 PM EST when i'm signing into db and giving id and password it were giving msg as invaild id and password.but in the chat it not telling anything i'm signing easily what id the problem happy2009 Friday, February 26, 2010 @5:45:29 AM EST helo dear, me raj from hyderabad operating ur account from previous days iam not able to chat and see my msgs why ?? anything prob with my id i think someone may missuing it chek and confirm my email : ananeeya.raj@gmail.com Guest Thursday, January 28, 2010 @2:35:29 AM EST hai nenu id and password type chasthunte invalid id password combination ani vasthundi should I know the reason Guest Thursday, January 28, 2010 @2:34:19 AM EST hai nenu id and password type chasthunte invalid ani vasthundi should I know the reason Guest Tuesday, January 05, 2010 @12:12:04 AM EST Hello nenu chat box lo type chesina msg ravadam ledhu endhuku cheppandi please Guest Tuesday, January 05, 2010 @12:10:27 AM EST Hello nenu chat box lo type chesina msg ravadam ledhu endhuku cheppandi please Rex Saturday, December 26, 2009 @3:21:21 AM EST Hello nenu chat box lo type chesina msg ravadam ledhu endhuku cheppandi please. Guest Thursday, December 10, 2009 @9:38:05 PM EST hi my friend na af id epudu aprroved chestharu 5days aindi ipatikiinka aprrov echeyaledu pls aprrove me sir Ravi Monday, November 23, 2009 @12:22:11 PM EST HI SIR GOOD MORINING IAM UPDATE MY PROFILE BUT I DID NOT SEE THE CHANGES IN MY PROFILE CAN YOU CHEAK SIR PLEASE BEST REGARDS, RAVI Guest Friday, November 20, 2009 @12:51:00 AM EST I love it. Guest Thursday, November 19, 2009 @8:57:21 PM EST Site is Nice. Yuktha Monday, October 26, 2009 @1:08:15 AM EST naaku af open kaavadam ledu Guest Sunday, October 18, 2009 @4:01:38 AM EST my password is not working. sanskruthi Sunday, October 18, 2009 @3:57:29 AM EST సైట్ ఓపెన్ అవుతోందా అందరికీ? Dsubrahmanyam Wednesday, July 29, 2009 @6:42:12 AM EST సాయంకాలం 5.00 గంతలకి మళ్ళి సైట్ ఓపెన్ అయ్యింది kvbsastri Tuesday, July 28, 2009 @8:55:17 PM EST మధ్యాహ్నంనుంచి సైట్ ఓపెన్ అవడంలేదు టెక్నికల్ ప్రోబ్లమా? సరే ప్రోబ్లం సాల్వ్ అయేదాకా వెయిట్ చేద్దాం Best of luck Srinivas! Yamakinkarudu Tuesday, July 28, 2009 @7:54:17 PM EST ఇంకా అవ్వలేదు. సీక్వల్ డౌన్ లోనే ఉంది. I'm trying my best to fix it. Guest Tuesday, July 28, 2009 @4:14:48 PM EST ayindaa ledaa? bujjidi Tuesday, July 28, 2009 @12:32:56 PM EST emi jarugutunnadi ? naaku teliyaali ... Yamakinkarudu Tuesday, July 28, 2009 @7:50:59 AM EST Use this... http://018fbc0.netsolhost.com/Chat/ChatBox.asp Guest Tuesday, July 28, 2009 @7:45:53 AM EST endo gola Yamakinkarudu Tuesday, July 28, 2009 @6:45:01 AM EST Come here Dmanyam http://www.andhrafolks.net/Text/ChatBox.asp Dsubrahmanyam Tuesday, July 28, 2009 @6:42:31 AM EST OK kimkarji ! waiting Yamakinkarudu Tuesday, July 28, 2009 @6:32:49 AM EST Web hosting People are working on SQL Server Dmanyam. Unfortunately, they had to shut down some of the sites and one of them is Folks. I just contacted Web Hosting and they say, it may come back in 1/2 hour. Dsubrahmanyam Tuesday, July 28, 2009 @2:55:43 AM EST మళ్ళి పోయింది Yamakinkarudu Monday, July 27, 2009 @10:40:58 PM EST వస్తుంది డీమణ్యమ్, దాని మీదే వర్క్ చేస్తున్నా. dsubrahmanyam Monday, July 27, 2009 @10:38:21 PM EST అన్నీ డవున్ అయ్యాయి కింకర్జీ. ఇవ్వాళ వస్తుందా? Yamakinkarudu Monday, July 27, 2009 @10:31:17 PM EST SQL Server SHUT DOWN IN PROCESS July 27th, 2009 @11:29 PM US EST Guest Wednesday, April 01, 2009 @6:29:41 PM EST its too slow. Chary Friday, March 06, 2009 @8:42:15 AM EST వచ్చేసినట్టుంది.. Chary Friday, March 06, 2009 @8:39:41 AM EST నేను ఆ చాట్ బాక్స్ లో ఉన్నాను కింకర్జీ.. Yamakinkarudu Friday, March 06, 2009 @8:34:19 AM EST SQL Down అయ్యింది. Chary Friday, March 06, 2009 @8:31:22 AM EST ఏమ్ జరిగింది.... Chary Friday, February 13, 2009 @2:39:35 AM EST మళ్ళీ ఏమో ఐంది కింకర్జీ... డీబీ క్యాచ్ కావడం లేదు... ఇదివరకు లాగ ఏవీ రాకుండాపోయాయి... లాగిన్ కూడ కావడం లేదు.. kalluriprasad@hotmail.com Thursday, January 01, 2009 @10:23:35 AM EST i want to be a new member. kalluriprasad@hotmail.com Thursday, January 01, 2009 @10:23:02 AM EST i want to be a new year. Indian Friday, December 26, 2008 @9:00:06 AM EST ఇపుడు నాది కూడా చారి డైలాగె Kinkarjii I am not able to login K. Aruna Monday, December 08, 2008 @1:28:05 PM EST Bavundi site! m v ram prasad Saturday, November 29, 2008 @10:53:11 PM EST i am happy to see andhrafolks site .It is very interesting.I congratulating all the telugu people who are doing lot of work to keep the andhrites together. Guestnedunurir @mail.com Saturday, November 15, 2008 @2:20:32 PM EST నమస్కారములు దయచెసి సత్యనారాయణ గారి రచనలు తెలుపగలరు Yamakinkarudu Wednesday, October 29, 2008 @7:11:20 AM EST SQL Server is back up Oct 29 @7:10 AM. Yamakinkarudu Wednesday, October 29, 2008 @7:06:45 AM EST SQL Server Shutdown in Progress Oct 29 @7:05 AM. Guest Tuesday, September 30, 2008 @10:26:43 PM EST Hi Srinu! i am amrapaali..been trying to login. I guess i forgot my id n pwd as well Yamakinkarudu Tuesday, September 09, 2008 @11:18:36 AM EST నేను ఫస్ట్ టైమ్ మిస్సయ్యా కాఫీ తెచ్చుకోవటానికి వెళ్ళి. సెకండ్ టైమ్ చూసా, SQL Shutdown in Progress అని. మళ్ళీ అప్ అయ్యింది. Amerindian_rvc Tuesday, September 09, 2008 @11:10:39 AM EST KinkarjI! I am not able to log in... Amerindian_rvc Tuesday, September 09, 2008 @11:10:03 AM EST KinkarjI! I am not able to log in... Raj Tuesday, September 09, 2008 @11:08:26 AM EST ఇక్కడికి ఎవరూ రాలేదుగా Raj Tuesday, September 09, 2008 @11:07:22 AM EST System is Shutting down anTa.. Guest Sunday, August 31, 2008 @9:08:45 PM EST kinkarvarya i'm waiting for manasunna prema serial please add new pages thanks. Yamakinkarudu Thursday, August 21, 2008 @7:12:51 AM EST అవునండి, సీక్వల్ సెర్వర్ మెయింటెనన్స్ జరుగుతోందండి ఆ టైములో, అరగంట తర్వాతా మామూలయ్యింది. Guest Wednesday, August 20, 2008 @9:47:37 PM EST కింకరా సైటు ఓపెన్ కావట్లేదు కొంచెం చూడండి Guest Wednesday, August 20, 2008 @9:42:46 PM EST not opened andhrafolks.net Sunday, August 17, 2008 @11:57:05 PM EST chitikalu kavitha bagunnayi andhrafolks.net Sunday, August 17, 2008 @11:56:32 PM EST congraulations Yamakinkarudu Monday, July 07, 2008 @1:38:23 PM EST ఫాస్ట్/స్లో అంతా ISP మాయ, మనచేతిలో ఏమీ లేదు. Amerindian_rvc Monday, June 30, 2008 @3:36:46 AM EST కింకర్జీ! ఫోక్స్ చాలా స్లోగా ఉంది ఈ రోజు. చాట్ బాక్స్ అయితే ఇంకా స్లో అయింది.. Guest Sunday, June 29, 2008 @11:59:52 PM EST access cheyadam koncham tough ga vundi...... Rajasekhar Wednesday, June 18, 2008 @4:13:42 PM EST అమ్మయ్యా.. It is back Rajasekhar Wednesday, June 18, 2008 @4:13:33 PM EST ఇప్పుడేమో TCP Error 64 అంటుంది Rajasekhar Wednesday, June 18, 2008 @4:07:16 PM EST hmm Shutdown in Progress అంటుంది. మళ్ళీ ఏమైందో ఏంటో Yamakinkarudu Saturday, June 14, 2008 @4:10:07 PM EST Folks SQL Server Down ayyindi. ఇప్పుడే చాట్ బాక్స్ క్రియేట్ చేసాను టెక్స్ట్ ఫైల్స్ ఉపయోగించి. ఈ ISP గాడు నా టైమ్ వేస్ట్ చేస్తున్నాడు. vidya Saturday, June 14, 2008 @3:30:56 PM EST ??? vidya Saturday, June 14, 2008 @3:30:19 PM EST enti chat room ravatam ledaa? Guest Saturday, June 14, 2008 @2:35:47 PM EST అయ్యో మళ్ళీ ప్రాబ్లమొచ్చిందా? Yamakinkarudu Saturday, June 14, 2008 @11:47:57 AM EST బాయ్ చారి... నువ్ వచ్చేసరికన్నా ఫిక్స్ ఔతుందని ఆశిస్తున్నా. లేదా ఈ లోపు టెక్స్ట్ చాట్ అప్ చేస్తా. Yamakinkarudu Saturday, June 14, 2008 @11:46:50 AM EST ఈ వీకెండ్ చెక్క భజనే. ISP వాళ్ళు వీకెండ్ పని చెయ్యరు ఎదవలు. మన్డే మొదలెట్టి మళ్ళీ ఎప్పటికి ఫిక్స్ చేస్తాడో? వీడి నుంచి బయటపడదామంటే ఏదో పెద్ద ప్రాసెస్ చెప్పాడు. Looks like I'm stuck with these guys. Amerindian_rvc Saturday, June 14, 2008 @11:45:42 AM EST ఊరికే అన్నాను మహితగారు..మీరలా ఏడవబాకండి.. నేను ఈ రోజుకు సెలవు తీసుకుంటున్నా.. రేపు హైదరాబాదుకు వెళ్ళాల్సి ఉంది. మళ్ళీ సోమవారం సాయంత్రానికి గాని, సైట్ విజిట్ చెయ్యలేను.. బాయ్ మహితగారు, కింకర్జీ... Yamakinkarudu Saturday, June 14, 2008 @11:43:59 AM EST LOL Mahita. Mahita Saturday, June 14, 2008 @11:41:28 AM EST అంతేలే చారీ మంచికి కాలం లేదు అని కింకర్జీ ఏనాడో చేప్పారు.. Amerindian_rvc Saturday, June 14, 2008 @11:33:05 AM EST కింకర్జీ! చూశారా? మహితగారు మిరపకాయల్ని రెండు వైపులకు త్రిప్పారంట, అందుకే అటు చాట్‌బాక్స్, ఇటు డీబీ రెండూ అలిగాయ్... కనీసం ఎటు ముందు త్రిప్పారో చెప్పగలిగినా త్వరగా చేసే వీలుండేది..ప్చ్ Mahita Saturday, June 14, 2008 @11:27:10 AM EST హలో చారీ.....చెప్పాలంటె నీవె ఎమో చేసావు నే వచ్చేసా అన్నావు ఇది నే పోతున్నా అని పోయింది.. నేనేమో రెండు వైపులకు తిప్పాను మొదలు ఎది చేసానో మాతం గుర్తులేదు.. Yamakinkarudu Saturday, June 14, 2008 @11:17:12 AM EST LOL Chari. Amerindian_rvc Saturday, June 14, 2008 @11:15:44 AM EST శుభసాయంత్రం మహితగారు!... అప్పుడు మీరే ఆన్‌లైన్‌లో ఉన్నారు కాబట్టి, మీరే ఏమో మంత్రించారనుకున్నా.. అవును ఇంతకీ మిరపకాయలు కుడి నుండి ఎడమకి త్రిప్పారా, ఎడమనుండి కుడికి త్రిప్పారా? మీరు చేసినదాన్ని బట్టి, ఎందుకైందో కింకర్జీ తెలుసుకోగలుగుతారు. త్వరగా చెప్పండి.. Yamakinkarudu Saturday, June 14, 2008 @11:10:31 AM EST చూస్తా దీన్నే ఏమన్నా చాట్ బాక్సులా మార్చటానికి కుదిరితే. మనమే రీఫ్రెష్ కొట్టుకోకుండా. Yamakinkarudu Saturday, June 14, 2008 @11:08:36 AM EST అదే చారీ చెప్పాడు. మీ టైమ్ మధ్యాహ్నమ్ 4:15 కి డౌన్ అయ్యిందని. నేను అదే టైముకి వచ్చా. చూస్తే డౌనై ఉంది. SQL కి కనక్ట్ ఐతే సర్వర్ లేదంటోంది. ఏంటో మాయ. Mahita Saturday, June 14, 2008 @11:04:29 AM EST ఇపుడు కనీసం ఈ గెస్ట్ బుక్ ఎంట్రీసన్నా పెట్టారు మాకు సాయం కాలం అవుతె ఎమి అర్థం కాలేదు అసలు ఎమీ రాలేదు...బిక్కమొహం వేయాల్సి వచ్చినది.. Yamakinkarudu Saturday, June 14, 2008 @10:52:07 AM EST హాల్లో మహితా, మీరు నిజంగా కొన్నారా అస్సలు? పూర్వమైతే కనీసమ్ ఒక్క డీబీ ఐనా పని చేసింది. చాట్ బాక్స్ అప్ చెయ్యగలిగాను. ఇప్పుడు SQL Server మొత్తానికే డౌన్ అయ్యింది. నా చేతిలో ఏమ్ లేదు. Mahita Saturday, June 14, 2008 @10:46:44 AM EST నా కె.జీ మిరపకాయలు వేస్టెనా కింకర్జీ.. ఉదయం వర్క్ అవుతుంటె హమ్మయ్య అనుకున్నా ఉనంట్లుండి వెళ్లిపోయింది.. Yamakinkarudu Saturday, June 14, 2008 @10:31:54 AM EST ఈ అయ్యో అన్న గెస్ట్ ఎవ్వరబ్బా? Anyway Hello Guest. నేనీ రోజు కూసింత బిజీగా కూడా ఉన్నా. మధ్య మధ్యలో వచ్చి చూస్తుంటా. Guest Saturday, June 14, 2008 @10:21:17 AM EST అయ్యో Yamakinkarudu Saturday, June 14, 2008 @9:58:38 AM EST అదే చెయ్యాలీ చారీ. Guest Saturday, June 14, 2008 @9:57:52 AM EST కింకర్జీ! ISP వాళ్ళ పొర్పాటుకి మీరు సారీ చెప్పడం దేనికి..గానీ ఈ సారి ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యాక మనమంతా కలిసి ఈ ISP కి సారీ చెప్పేదామ్.. Yamakinkarudu Saturday, June 14, 2008 @9:45:02 AM EST సారీ సహస్రా, చారీ. ఓ రోజు పని చేసినట్టు చేసి మళ్ళీ డౌన్ అయ్యింది. ISP మారుద్దామంటే అదో పెద్ద తలనొప్పి యవ్వారమ్. అదే ఏమ్ చెయ్యాలా అని చూస్తున్నా. Yamakinkarudu Saturday, June 14, 2008 @9:43:01 AM EST SQL Server is Down for the Weekend అనుకుంటున్నా. కాల్ చేసి టికెట్ ఓపెన్ చేయించా. కానీ వీకెండ్ ఫిక్స్ చెయ్యటానికి ఎవ్వరూ లేరుట... Yamakinkarudu Saturday, June 14, 2008 @9:40:40 AM EST Okay, idi konchem beTarga undi. Yamakinkarudu Saturday, June 14, 2008 @9:30:43 AM EST ఇది ఫైల్లో రాస్తున్నా. File handling is not at all effective in ASP. Yamakinkarudu Saturday, June 14, 2008 @9:29:16 AM EST హల్లో సహస్రా, చారీ. SQL Server is Down, nothing works. amerindian_rvc Saturday, June 14, 2008 @9:28:47 AM EST అంటే, సోమవారం దాకా వేట్ చెయ్యాలి. వల్ల ఎయ్యే పనేనా..?.. sahasra Saturday, June 14, 2008 @9:28:04 AM EST ఏమైంది సార్,చాట్ బాక్స్ కూడా ఓపెన్ కావట్లేదు Yamakinkarudu Saturday, June 14, 2008 @9:22:56 AM EST అంతా అయోమయమ్, అంధకారమ్ SQL Server appears to be down and ISP don't work on weekends. <B>Yamakinkarudu Saturday, June 14, 2008 @9:21:16 AM EST SQL Server is Down |