Lyrics  Font Help
Discussion Board
 Thread Contributors
Discussion Home  Jokes & Fun   నవ్వండి :-)) జోకాను

Previous Thread Next Thread


       
1-10 Of 3021 Responses  
Page 1 of 303 Go To Page:   Previous Page     Next Page
PostedBy Message
          #3021

Kishoregg
Chantabbay
Name: Aaaaaa Bbbbbb

Post Number: 22
Points: 220   History
Member Since: Aug 20, 2014
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Friday, September 15, 2017 @12:31:28 AM EST  

hiii

          #3020

Mdf
Andarivadu
Name: Da Folker

Post Number: 16799
Points: 210,356   History
Member Since: Jun 3, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Tuesday, August 15, 2017 @7:28:28 PM EST  



          #3019

Srilu
Andarivadu
Name: శ్రీరాధ

Post Number: 17157
Points: 214,536   History
Member Since: Apr 24, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Monday, July 03, 2017 @10:47:52 AM EST  


Indian, Post Number : 15739




అవును కదా మిస్స్ అయినట్టున్నా.. ఈ ఐ ప్యాడ్ లో కాపీ పేస్ట్ చేయటం కూసంత చిరాకుగా ఉంది


          #3018

Indian
Andarivadu
Name: మహిత

Post Number: 15739
Points: 166,683   History
Member Since: May 10, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Monday, July 03, 2017 @4:34:51 AM EST  


Srilu, Post Number : 17151




చివరి లైన్ వదిలేసావ్ శ్రీలు

అదే భార్యతొ వెళితే ఒక్కరోజులో బిగ్ బజార్ కూడా చూసుకొని రాలేము...



స్నేహం అనే మొక్కకు అప్పుడప్పుడు నీళ్ళు పోస్తూ ఉండాలి


          #3017

Srilu
Andarivadu
Name: శ్రీరాధ

Post Number: 17152
Points: 214,536   History
Member Since: Apr 24, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Saturday, July 01, 2017 @10:46:56 AM EST  

అప్పటిదాకా క్రికెట్టు మాచ్, హైలైట్స్ విశ్లేషణలు చూసి వచ్చి
"ఇవాళ్ళ లంచ్ లోకి ఏమి వండావు ??"
అని వేపిన కందులు విసురుకుంటున్న ఇల్లాలిని అడిగాడాయన.
..
సర్రుమంది ఆమెకి. వివేకవంతురాలు కాబట్టి ..
గొంతులోకి వీలయినంత సౌమ్యం తెచ్చి పెట్టుకుని
"ఇవాల్టికి ఊరు వెళ్ళానను కొని మీరే వండుకోండి" అంది.
...
తమిళ తంబి లాగా లుంగీ ఎగ్గట్టి వంటింట్లోకి నడిచాడు....
..
రైస్ కుక్కర్లో బియ్యం ఎసరు, చేతికొచ్చిన కూరగాయలు తరిగి ..
వాటి ముక్కలు, ఉప్పు కారం కొద్దిగా డాల్డా వేసి స్విచ్ వేశాడు.

..
ఆకలి వల్ల 'కిచిడి' అద్బుతంగా అనిపించి గిన్నె ఖాళీ చేశాడు...
..
చేతిలో పని పూర్తి చేసుకుని ఇంట్లో కొచ్చింది ఆవిడ.
"నాకేది ?" అంది ఖాళీ గిన్నె చూసి .
***
"నువ్వు ఉరినుండి ఎప్పుడొచ్చావు ?" అడిగాడాయన...



          #3016

Srilu
Andarivadu
Name: శ్రీరాధ

Post Number: 17151
Points: 214,536   History
Member Since: Apr 24, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Saturday, July 01, 2017 @10:44:00 AM EST  

భార్య 👰🏼: ఏమండీ మన ప్రధాన మంత్రి మోడీ జీ ఒక్క రోజులో విదేశీయాత్ర‌ చేసి ఎలా తిరిగి వస్తారో కదా ???😏😏
భర్త : అవునే భార్య తోడు లేకుంటే చైనా .జాపాన్ . రష్యా చుట్టి మళ్ళీ డిల్లీ కి రావొచ్చు . .


          #3015

Indian
Andarivadu
Name: మహిత

Post Number: 15734
Points: 166,683   History
Member Since: May 10, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Thursday, June 29, 2017 @10:50:20 AM EST  


Srilu, Post Number : 17143







స్నేహం అనే మొక్కకు అప్పుడప్పుడు నీళ్ళు పోస్తూ ఉండాలి


          #3014

Srilu
Andarivadu
Name: శ్రీరాధ

Post Number: 17143
Points: 214,536   History
Member Since: Apr 24, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Thursday, June 29, 2017 @5:40:43 AM EST  

పెళ్లి జరిగిపోయింది..
అప్పగింతలు జరుగుతున్నాయి..

అమ్మాయిని సాగనంపుతూ అందరూ మూడీగా ఉన్న సమయంలో..

పెళ్ళికూతురు ... పెళ్ళికొడుకు చేయి విడిపించుకుని
తండ్రి దగ్గరకు వచ్చి ... కౌగలించుకుని ... ప్రేమగా ... ఒక ముద్దు పెట్టింది ...

ఆ దృశ్యాన్ని చూసినా అక్కడున్న వారందరి హృదయాలూ ... ఆర్తితో బరువెక్కాయి. కళ్లు చెమర్చాయి.

ఎమిటీ .. ఈ చిత్ర విచిత్ర భవభందాలూ అనుకునేంతలో .....

పెళ్ళికూతురు ... తండ్రి చేతిలో ఒక వస్తువు పెట్టి ...
కళ్ళు తుడుచుకుంటూ ... " ఇక దీని భాద్యత నీదే డాడీ !! దీని అవసరం ... నాకిక లేదు"
అని చెపుతూ వెనుతిరిగింది

చెమర్చిన కళ్ళతో..
ఈ దృశ్యాన్ని చూస్తున్న బంధువులు..
తండ్రికేమిచ్చిందా అని ఆసక్తిగా చూసారు..

తండ్రి కూడా కుతూహలంగా తన గుప్పెట చూసుకుని ...
మరుక్షణం ఎంతో సంతోషంగా ...

తండ్రి : " "ఇది నా జీవితంలో ఆనందకరమైన రోజు .. నా కూతురు ... వెళ్ళిపోతూ నేను మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చింది ... ఇరవై రెండేళ్లుగా నేను కనీసం కంటితో చూడలేకపోయిన నా వస్తువును, ఇక ఎన్నటికీ నాకు దక్కదు అనుకున్న దాన్ని ... నాకు తిరిగిచ్చేసింది."

చాలా కుతూహలంగా, ఉత్సుకతతో వింటున్నారు .... అందరూ

తండ్రి : " ఇంతకీ అదేంటో తెలుసా..! నా క్రెడిట్ కార్డు..!!"

అందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు..

ఒక్క బిక్క మొహం పెళ్ళికొడుకు తప్ప ...




          #3013

Srilu
Andarivadu
Name: శ్రీరాధ

Post Number: 17134
Points: 214,536   History
Member Since: Apr 24, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Saturday, September 12, 2015 @6:31:21 AM EST  

గడసరి ఇల్లాలు?

'మన ఇంటిని స్వర్గం గా మారుస్తాను చూడూ అని భర్త అంటే, 'మార్చండి కానీ రంభ, ఊర్వశి,మేనక లను మాత్రం తీసుకురాకండి '' అనేది


          #3012

Deccan_charger
Maga Maharaju
Name: Captain Of The Team

Post Number: 1216
Points: 0   History
Member Since: Apr 15, 2010
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Wednesday, September 09, 2015 @2:39:13 PM EST  


Indian, Post Number : 15719






KCR ఆ మజాకా!!!



I'm on


Think only +ve.



Page 1 of 303 Go To Page:   Previous Page     Next Page

Discussion Home  Jokes & Fun   నవ్వండి :-)) జోకాను

Previous Thread Next Thread