Lyrics  Font Help
Discussion Board
 Thread Contributors
Discussion Home  Jokes & Fun   సరదా పద్యాలు

Previous Thread Next Thread

1-10 Of 227 Responses  
Page 1 of 23 Go To Page:   Previous Page     Next Page
PostedBy Message
          #227

Nkdurvasula
Chantabbay
Name: Niranjan Kumar Durvasula

Post Number: 234
Points: 2,340   History
Member Since: Mar 20, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Wednesday, February 19, 2014 @11:25:32 AM EST  

మా అక్కయ్య గారి అబ్బాయి పేరు కార్తీక్.
బ్రాహ్మనోత్తము చేస్తూంటాడు. మాతోనే ఉంటున్నాడు.
ఆమధ్య ఒకరోజు నేను టీవీ చూస్తూండగా వచ్చాడు.
వస్తూనే హుషారుగా ఏమిటి మామయ్య ఇవ్వాళ తీరికగా కూర్చున్నావు
అని పలకరించాడు. ఏమీలేదని చెప్పగానే,
మామయ్యా నీవు పద్యాలు రాస్తావు కదా ఏదీ ఒక పద్యము
వినిపించు అని అన్నాడు.
ఏమిట్రోయ్ ఇవ్వాళ్ళ నీకు పద్యము మీదకు గాలిమళ్ళింది అన్నాను.
ఆ! ఏమిలేదు ఎప్పటినుంచో నిన్ను అడగాలనుకుంటున్నాను ఇవ్వాళ టైము
దొరికింది అందుకే అడుగుతున్నాను ముందు చెప్పు అన్నాడు.
ఇంతలో మాఇంట్లో వాళ్ళు ఇప్పుడు పద్యాల గొడవ ఎందుకురా ముందర భోంచేయి అన్నారు. నేను కూడా సరే కానీ ముందర తిను అన్నాను
తాను భోజనము చేస్తున్నాడు
నేను ఏమి చెబుదామా అని ఆలోచిస్తూంటే తనే కొంటసేపటికి
ఏమిటిమామయ్యా....ఆలోచిస్తున్నావా..... పద్యము చెప్పడానికి ఇంతసేపా
అన్నాడు. ఇంతలో మాఅవిడ ఒరేయ్ నీకు తిండికావాలా పద్యాలు కావాలా అని అడిగింది. అబ్బ. నీవుండత్తా మామయ్యను చెప్పనీ అన్నాడు.
అప్ప్డు నేను, ఒరేయ్. నీకు తీరుబాటుగా ఉందని నన్ను పద్యము చెప్పమంటే
ఎలారా అన్నాను. ఇంతలోనే నాకు పద్యము స్పూరణకు వచ్చింది.
కార్తీకా నీవు తినటము పూర్తి చేసేసరికల్లా చెపుతానులే అన్నాను.
తాను తిన్నవెంటనే కుతూహలంగా చెప్పు మామయ్యా అని వచ్చాడు.
నేను ఇదిగో విను అని ఇలా చెప్పాను.

పనిలేదని పనిగట్టుకు
వినిపించుము పద్యమనుట వింతగవుందే?
నినుయేదో బూనినదని
అనుమానము కలిగెనాకు అవునా కార్తీక్!

అని చెప్పగానే
ఇంట్లో అందరూ నవ్వటం ప్రారంభించారు.
అంతే. వాడి ఉత్సాహమంతా నీరుగారి చీ!పో! మామయ్యా...
పద్యము చెప్పమంటే దెయ్యాము పూనిందంటావా మరెప్పుడూ నిన్ను
అడగను. అన్నాడు.
నేనూ నవ్వు కలుపుతూ, నిన్ను ఎగతాళి చేయాలని చెప్పలేదు.
ఈక్షణములో నాకు అలాగేతట్టింది అదేచెప్పను. నొచ్చుకోవద్దురా అన్నాను.
ఎంచేస్తాను మరి.

          #226

Nkdurvasula
Chantabbay
Name: Niranjan Kumar Durvasula

Post Number: 233
Points: 2,340   History
Member Since: Mar 20, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Monday, October 21, 2013 @1:43:20 PM EST  

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు నిర్ణయముపై సీమాంధ్ర
నాయకుల ఆవేదన

అమ్మాసోనియ నీదెభారమనిమే మన్నందుకా జెప్పుమా
మమ్మీతీరుగ నాటబొమ్మలనుగా మార్చాడుతున్నావు యే
మమ్మా నీకిది భావ్యమా దెలుపుమా మాయైఖ్యతన్ ద్రెంచి మం
సమ్మూలమ్ముగ నాశనంబుసలుపన్ సంసిద్ధవైనావహో!

నీవే దిక్కని నమ్మినందులకివా నీవిచ్చు సన్మానముల్
రావేగావవె రాష్ట్రమేవిధముగా ప్రజ్వాల్యమౌచున్నదో
చావేదారిగ దోచుచున్నదిసుమా శాంతమ్ము లేదమ్మ నీ
భావంబందున యేమిబూని యిటులన్ పార్టీహతం జేస్తివో?

          #225

Nkdurvasula
Chantabbay
Name: Niranjan Kumar Durvasula

Post Number: 232
Points: 2,340   History
Member Since: Mar 20, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Monday, October 21, 2013 @1:41:02 PM EST  

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు నిర్ణయముపై సీమాంధ్ర
నాయకుల ఆవేదన

అమ్మాసోనియ నీదెభారమనిమే మన్నందుకా జెప్పుమా
మమ్మీతీరుగ నాటబొమ్మలనుగా మార్చాడుతున్నావు యే
మమ్మా నీకిది భవ్యమా దెలుపుమా మాయైఖ్యతన్ ద్రెంచి మం
సమ్మూలమ్ముగ నాశనంబుసలుపన్ సంసిద్ధవైనావహో!

నీవే దిక్కని నమ్మినందులకివా నీవిచ్చు సన్మానముల్
రావేగావవె రాష్ట్రమేవిధముగా ప్రజ్వాల్యమౌచున్నదో
చావేదారిగ దోచుచున్నదిసుమా శాంతమ్ము లేదమ్మ నీ
భావంబందున యేమిబూని యిటులన్ పార్టీహతం జేస్తివో?

          #224

Nkdurvasula
Chantabbay
Name: Niranjan Kumar Durvasula

Post Number: 231
Points: 2,340   History
Member Since: Mar 20, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Monday, October 21, 2013 @1:39:41 PM EST  

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు నిర్ణయముపై సీమాంధ్ర
నాయకుల ఆవేదన

అమ్మాసోనియ నీదెభారమనిమే మన్నందుకా జెప్పుమా
మమ్మీతీరుగ నాటబొమ్మలనుగా మార్చాడుతున్నావు యే
మమ్మా నీకిది భావ్యమా దెలుపుమా మాయైఖ్యతన్ ద్రెంచి మం
సమ్మూలమ్ముగ నాశనంబుసలుపన్ సంసిద్ధవైనావహో!

నీవే దిక్కని నమ్మినందులకివా నీవిచ్చు సన్మానముల్
రావేగావవె రాష్ట్రమేవిధముగా ప్రజ్వాల్యమౌచున్నదో
చావేదారిగ దోచుచున్నదిసుమా శాంతమ్ము లేదమ్మ నీ
భావంబందున యేమిబూని యిటులన్ పార్టీహతం జేస్తివో?

          #223

Nkdurvasula
Chantabbay
Name: Niranjan Kumar Durvasula

Post Number: 230
Points: 2,340   History
Member Since: Mar 20, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Monday, October 21, 2013 @1:38:26 PM EST  

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు నిర్ణయముపై సీమాంధ్ర
నాయకుల ఆవేదన

అమ్మాసోనియ నీదెభారమనిమే మన్నందుకా జెప్పుమా
మమ్మీతీరుగ నాటబొమ్మలనుగా మార్చాడుతున్నావు యే
మమ్మా నీకిది భావ్యమా దెలుపుమా మాయైఖ్యతన్ ద్రెంచి మం
సమ్మూలమ్ముగ నాశనంబుసలుపన్ సంసిద్ధవైనావహో!

నీవే దిక్కని నమ్మినందులకివా నీవిచ్చు సన్మానముల్
రావేగావవె రాష్ట్రమేవిధముగా ప్రజ్వాల్యమౌచున్నదో
చావేదారిగ దోచుచున్నదిసుమా శాంతమ్ము లేదమ్మ నీ
భావంబందున యేమిబూని యిటులన్ పార్టీహతం జేస్తివో?

          #222

Nkdurvasula
Chantabbay
Name: Niranjan Kumar Durvasula

Post Number: 229
Points: 2,340   History
Member Since: Mar 20, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Saturday, October 27, 2012 @1:48:52 PM EST  

నేనా కనపడకున్నది
పనియెంతగ నున్నగాని పనిలోపనిగా
అనువగు సమయము జూసుకు
పనిగట్టుకు దారమునకు వస్తున్నాగా!

మిత్రమ డక్కను చార్జరు
చిత్రముగా నుడువుతు మరచితినంటారేం?
మిత్రులబిలచుతు నేనొక
పత్రముగా పద్యమునిట వదలితినయ్యా

శాస్త్రి శర్మల గురించి

చూడగ అదెనిజమేమో
పాడుట శర్మకు మరియును పసిబాలునిగా
వేడుకగా మిత్రులతో
నాడుట శాస్త్రికి యెపుడును అలవాటేగా!

          #221

Deccan_charger
Maga Maharaju
Name: Captain Of The Team

Post Number: 1161
Points: 0   History
Member Since: Apr 15, 2010
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Friday, October 05, 2012 @3:22:13 PM EST  

Nkdurvasula, Post Number : 218

ఏరీ! మిత్రులు ఎవరూ
రారే యీదారమునకు? రారేంటబ్బా!
చారీ, శర్మా, సత్య
న్నారాయణ, శాస్త్రి సైటు నడిపించుడయా!

మీరే కద కనపడకు
న్నా, రిన్నాళ్ళెచటకేగినారయ? ఢిల్లీ
దారుల నూరేగుచును
న్నారా? మము మరిచిపోయినారా? చెపుమా!!

"మాయాబజారు టూ" లో
ఖాయంబుగ "శాస్త్రి, శర్మ" గారల పాత్రల్
వేయంగ పోయినారయ,
న్యాయమె కద వారి వారి నామములగుటన్

చారి తపమ్మున, సత్య
న్నారాయణగారు రామనామ జపమునన్-
నీరము మరచియు తిన నా
హారమ్మని యనక వానియందున మునిగెన్....

నడిపించువాడు దైవము!!
నడువగ యత్నంబుచేయనగు మనమెల్లన్,
నడిపించ చారి యెవరట!!
నడవంగా వలయు నెవరి నాసర యనకన్!!...

I'm on

Think only +ve.

          #220

Kvbsastri
Kondaveeti Donga
Name: Virabhadra Sastri Kalanadhabhatta

Post Number: 865
Points: 9,335   History
Member Since: May 31, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Saturday, September 29, 2012 @7:08:00 AM EST  

చెవిలో కేసీయారుకు
ఎవరేంచెప్పారొగాని యీవిషయంపై
ఎవరూ ఏసిగ్నల్సూ
ఇవలేదనుమాటమాత్రమె నిజమండోయ్

అయ్యా! బాగా చెప్పారు
కె సి ఆర్ గారికి ఇలా వూహించి చెప్పడం మామూలేగదా!

శేషజీవితం ఓపిక వున్నంతవరకు సాహిత్యకార్యకలాపాలతోను, సామాజిక సేవలోను గడపాలని ఆశ

          #219

Srk070
Chantabbay
Name: Sriram Kumar

Post Number: 1
Points: 10   History
Member Since: May 1, 2012
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Saturday, September 29, 2012 @6:11:11 AM EST  

దూర్వాసులు గారు ఎంత బాగ చెప్పారండి, సత్యం పలికినారు....

Sriram..

          #218

Nkdurvasula
Chantabbay
Name: Niranjan Kumar Durvasula

Post Number: 227
Points: 2,340   History
Member Since: Mar 20, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Sunday, September 16, 2012 @3:38:45 AM EST  

మరొక నాయకుని వ్యాఖ్యానము