Lyrics  Font Help
Discussion Board
 Thread Contributors
Discussion Home  Music  !! పల్లవి చెప్పు - పాట కనిపెట్టు-2!!

Previous Thread Next Thread


Header     
కొత్తవి ఇవ్వండి


       
1-10 Of 462 Responses  
Page 1 of 47 Go To Page:   Previous Page     Next Page
PostedBy Message
          #462

Srilu
Andarivadu
Name: శ్రీరాధ

Post Number: 17362
Points: 214,536   History
Member Since: Apr 24, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Tuesday, September 12, 2017 @10:10:29 AM EST  

Prasanna, Post Number : 5960


కాసేపటికి నాకే గుర్తు వచ్చింది.



నాకైతే అస్సలు గుర్తుకు రాలేదు. ఎక్కడ వెతకుండా చెపుదామనుకున్నా.. కనీసం సినిమా పేరు గుర్తుకు తెచ్చుకుంటే వస్తుందేమో అనుకున్నా ఊహు అది కూడా గుర్తురాలేదు. ఇంత మతిమరుపు వచ్చిందేమిటి అనుకుంటూ ఇంకొంచెం గట్టిగా చించా చివరికి సినిమా పేరు చీకటి వెలుగులు అని గుర్తుకు వచ్చింది

చీకటి వెలుగుల కౌగిటిలో చిందే కుంకుమ వన్నెలు


          #461

Prasanna
Mutaa Mestri
Name: Prasanna

Post Number: 5960
Points: 27,181   History  
Member Since: May 8, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Tuesday, September 12, 2017 @5:15:41 AM EST  


Srilu, Post Number : 17285




హలో రాధగారూ
నాకూ మీలాగే ఆ పాటలో మంచి లైన్స్ అన్నీ గుర్తొచ్చాయి.కానీ మొదలు గుర్తు రాలేదు. ఇక్కడ అడిగితే ఎవరైనా చెప్తారని పెట్టాను. కాసేపటికి నాకే గుర్తు వచ్చింది. ఇంతకీ చెప్పేదేమిటంటే ఇది మొదలు కాదు


          #460

Srilu
Andarivadu
Name: శ్రీరాధ

Post Number: 17285
Points: 214,536   History
Member Since: Apr 24, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Tuesday, September 05, 2017 @11:12:09 AM EST  

Prasanna, Post Number : 5959


తేట నీటి ఏటి వొడ్డున నాటిన పువ్వుల తోట.



నీ మెడ చుట్టూ గులాబీలు ఈ సిగపాయల మందారాలు

చూడగానే తట్టింది ఎక్కడ వెతకకుండానే .. కరెక్టేనాండి ?


prasanna garu


          #459

Prasanna
Mutaa Mestri
Name: Prasanna

Post Number: 5959
Points: 27,181   History  
Member Since: May 8, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Tuesday, September 05, 2017 @3:39:50 AM EST  

తేట నీటి ఈ ఏటి వొడ్డున నాటిన పువ్వుల తోట.

          #458

Srilu
Andarivadu
Name: శ్రీరాధ

Post Number: 17177
Points: 214,536   History
Member Since: Apr 24, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Thursday, August 24, 2017 @12:58:10 AM EST  

Mdf, Post Number : 16819


వెచ్చ వెచ్చని నీ ఒడిలో..



విన్నా. బాలు, సునీత పాడారు బాగుంటుంది. కొన్ని తెలియని ఎప్పుడో విన్న పాటలు స్వరాభిషేకం ద్వారా తెలుసుకుంటున్నాము.


          #457

Srilu
Andarivadu
Name: శ్రీరాధ

Post Number: 17176
Points: 214,536   History
Member Since: Apr 24, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Thursday, August 24, 2017 @12:52:05 AM EST  

Mdf, Post Number : 16819


I bet Sunitha నే పాడి ఉండవచ్చు



సునీత పాడలేదండి కల్పన పాడింది. మేల్ వాయిస్ వచ్చి ఎవరో బి.ఏ. నారాయణ అంట ఘంటసాల వాయిస్ కి కొంచెం దగ్గరగా ఉంది


          #456

Mdf
Andarivadu
Name: Da Folker

Post Number: 16819
Points: 210,356   History
Member Since: Jun 3, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Thursday, August 24, 2017 @12:33:23 AM EST  

Srilu, Post Number : 17173


స్వరాభిషేకం



I bet Sunitha నే పాడి ఉండవచ్చు
అలాంటి పాటనే నేనూ స్వరాభిషేకంలో ఒకటి చూసాను, చాలా రోజుల తరవాత విన్నా ఆ పాట...
వెచ్చ వెచ్చని నీ ఒడిలో.. అనే పాట
very melodious


          #455

Srilu
Andarivadu
Name: శ్రీరాధ

Post Number: 17173
Points: 214,536   History
Member Since: Apr 24, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Thursday, August 24, 2017 @12:09:33 AM EST  


Mdf, Post Number : 16814




కదా .. ముఖ్యం గా మోయలేని ఈ హాయి ని మోయని దగ్గరైతే సూపర్ ఈ మధ్య తెగ వింటున్నా ఈ సాంగ్ ని స్వరాభిషేకం లో చూసిన దగ్గరనుండి


          #454

Srilu
Andarivadu
Name: శ్రీరాధ

Post Number: 17172
Points: 214,536   History
Member Since: Apr 24, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Thursday, August 24, 2017 @12:04:38 AM EST  

Veena, Post Number : 16819


ఒక్క క్షణం ఒక్క క్షణం





          #453

Mdf
Andarivadu
Name: Da Folker

Post Number: 16815
Points: 210,356   History
Member Since: Jun 3, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Wednesday, August 23, 2017 @3:26:20 PM EST  


Veena, Post Number : 16821




ఏవన్నా కొత్త ఆటలు కనిపెట్టొచ్చు కదా



Page 1 of 47 Go To Page:   Previous Page     Next Page

Discussion Home  Music  !! పల్లవి చెప్పు - పాట కనిపెట్టు-2!!

Previous Thread Next Thread