Lyrics  Font Help
Discussion Board
 Thread Contributors
Discussion Home  Telugu Literature   శ్రీరంగం శ్రీనివాసరావ్ (శ్రీ శ్రీ)

Previous Thread Next Thread

Header     
http://www.mahakavisrisri.com/home/janaranjani.htm

లింకు లో శ్రీ శ్రీ గొంతు మనం వినవచ్చు......ఆకాశవాణి లో జనరంజని కార్యక్రమానికి ఇచ్చిన ఇంటర్వ్యూ ఇక్కడ ఉంది....వినండి ఒక్కసారి......
http://www.mahakavisrisri.com/home/kavita.html#top

లింకు లో శ్రీ శ్రీ స్వయం గా పఠించిన కవితా కవితా ఉన్నది...వినండి

1-10 Of 66 Responses  
Page 1 of 7 Go To Page:   Previous Page     Next Page
PostedBy Message
          #66

Sphoorty1
Sankar Dada
Name: Padma Sreeram Vangara

Post Number: 13396
Points: 161,810   History
Member Since: May 26, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Friday, November 30, 2012 @1:33:10 AM EST  

http://www.youtube.com/watch?v=AeRvDY-18lY&feature=share

శ్రీ శ్రీ గారిని చూస్తూ విందామా...

Time is rare luxury which can never be purchased by anyone at any cost..so when some one spends it for u it defines the depth of care for u .

"The best and most beautiful things in the world cannot be seen or even touched.They must be felt with the heart."..

          #65

Panipuri123
Arunachalam
Name: పానీపూరీ123

Post Number: 5035
Points: 44,444   History
Member Since: Nov 9, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Sunday, July 26, 2009 @12:51:53 PM EST  

నవ్య వీక్లీ శ్రీశ్రీ ప్రత్యేక సంచికపై 3 విశ్లేషణలు!!!
http://turupumukka.blogspot.com/2009/07/3_26.html

Please think about resource conservation before you reply this message

పైన చెప్పబడిన అంశమును ఇంతకుముందు, మీరు చదివి/చూసి నా... -ఉత్తరాన్ని చింపివేయగలరు

          #64

Panipuri123
Basha
Name: పానీపూరీ123

Post Number: 4587
Points: 44,444   History
Member Since: Nov 9, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Tuesday, June 16, 2009 @12:01:56 AM EST  

Prasanna, Post Number : 4324

శ్రీరంగం వారు ఆయనను దత్తత తీసుకున్నారు

Please think about resource conservation before you reply this message

పైన చెప్పబడిన అంశమును ఇంతకుముందు, మీరు చదివి/చూసి నా... -ఉత్తరాన్ని చింపివేయగలరు

          #63

Prasanna
Gang Leader
Name: Prasanna

Post Number: 4324
Points: 27,181   History  
Member Since: May 8, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Monday, June 15, 2009 @11:55:13 PM EST  

Panipuri123, Post Number : 4579

శ్రీరంగం వారు ఆయనను దత్తత తీసుకున్నారు

          #62

Panipuri123
Basha
Name: పానీపూరీ123

Post Number: 4579
Points: 44,444   History
Member Since: Nov 9, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Monday, June 15, 2009 @2:24:27 PM EST  

Joy, Post Number : 1103

పూడిపెద్ది వెంకటరమణ మరియు అప్పలకొండ దంపతులకు జన్మించారు...

శ్రీరంగం వాళ్ళ ఇంటి పేరు కాదా?

Please think about resource conservation before you reply this message

పైన చెప్పబడిన అంశమును ఇంతకుముందు, మీరు చదివి/చూసి నా... -ఉత్తరాన్ని చింపివేయగలరు

          #61

Sphoorty1
Gang Leader
Name: Padma Sreeram Vangara

Post Number: 4674
Points: 161,810   History
Member Since: May 26, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Monday, June 15, 2009 @8:34:19 AM EST  

Panipuri123, Post Number : 4556

శ్రీశ్రీ అంటే రెండు అక్షరాలు కానే కాదు, సాహిత్యానికి అవతల, ఇవతల ఒడ్డు ఆయనేనంటే సరిపోతుంది, సార్ధకతా చేకూరుతుంది

Time is rare luxury which can never be purchased by anyone at any cost..so when some one spends it for u it defines the depth of care for u .

"The best and most beautiful things in the world cannot be seen or even touched.They must be felt with the heart."..

          #60

Joy
Maga Maharaju
Name: Win Joy

Post Number: 1103
Points: 16,942   History
Member Since: Mar 13, 2009
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Monday, June 15, 2009 @3:38:09 AM EST  

శ్రీ శ్రీ 1910 జనవరి 2న పూడిపెద్ది వెంకటరమణ మరియు అప్పలకొండ దంపతులకు జన్మించారు...నిజానికి శ్రీ శ్రీ ఏప్రెల్ నెలలో జన్మించారటా.....స్కూల్లో వేసేటప్పుడు సౌలభ్యం కోసం జనవరి నెలలో పుట్టినట్లు రికార్డు లో రాశారని శ్రీ శ్రీ స్వయం గా చెప్పారు....

కేన్సర్ వ్యాధి కి గురై శ్రీ శ్రీ 1983 జూన్ 15 న మరణించారు

A thing of beauty is a JOY forever...

          #59

Panipuri123
Basha
Name: పానీపూరీ123

Post Number: 4556
Points: 44,444   History
Member Since: Nov 9, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Monday, June 15, 2009 @2:36:19 AM EST  

అది 1910 సంవత్సరం, తెలుగు సాహిత్యానికి మేలి మలుపైన వత్సరం.
సంవత్సరమే గురజాడ అప్పారావు రచించిన ముత్యాల సరాలు విడుదలైంది.
అదే సంవత్సరం మహా కవి శ్రీశ్రీ పుట్టాడు
విశాఖపట్నంలో పుట్టిన శ్రీశ్రీ ఇక్కడే ఎవిఎన్‌ కళాశాలలో విద్యను అభ్యసించాడు.
విశాఖ, భీమిలీల మధ్య తన యవ్వన ప్రాయమంతా గడిపాడు
1983 జూన్‌ 15 అప్పటి మద్రాస్‌లో తుది శ్వాస విడిచాడు.
భౌతికంగా మన మధ్య లేకపోయినా సాహితీ లోకానికి మాత్రం శ్రీశ్రీ ఎప్పటికీ చిరంజీవే.
శ్రీశ్రీ అంటే రెండు అక్షరాలు కానే కాదు, సాహిత్యానికి అవతల, ఇవతల ఒడ్డు ఆయనేనంటే సరిపోతుంది, సార్ధకతా చేకూరుతుంది

Please think about resource conservation before you reply this message

పైన చెప్పబడిన అంశమును ఇంతకుముందు, మీరు చదివి/చూసి నా... -ఉత్తరాన్ని చింపివేయగలరు

          #58

Panipuri123
Basha
Name: పానీపూరీ123

Post Number: 4536
Points: 44,444   History
Member Since: Nov 9, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Sunday, June 14, 2009 @11:19:42 PM EST  

కవిరేడు "శ్రీశ్రీ" కి ఘన నివాళులు...

Please think about resource conservation before you reply this message

పైన చెప్పబడిన అంశమును ఇంతకుముందు, మీరు చదివి/చూసి నా... -ఉత్తరాన్ని చింపివేయగలరు

          #57

Panipuri123
Basha
Name: పానీపూరీ123

Post Number: 4525
Points: 44,444   History
Member Since: Nov 9, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Sunday, June 14, 2009 @6:50:52 PM EST  

http://epaper.sakshi.com/Details.aspx?id=191333&boxid=29769302