Lyrics  Font Help
Discussion Board
 Thread Contributors
Discussion Home  Telugu Literature  వ్యాకరణం

Previous Thread Next Thread


       
1-10 Of 72 Responses  
Page 1 of 8 Go To Page:   Previous Page     Next Page
PostedBy Message
          #72

Kvbsastri
Kondaveeti Donga
Name: Virabhadra Sastri Kalanadhabhatta

Post Number: 744
Points: 9,335   History
Member Since: May 31, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Tuesday, October 26, 2010 @10:17:54 PM EST  

ఇవేకాదు
వత్తులుకూడా సరిగ్గా పలకకపోవడం
శంభో అనడానికి శంబో అనడం
ప్రధమ అనడానికి ప్రదమ అనడం
ప్రదానం అనడానికి ప్రధానం అనడం

ఇలాంటి ఉచ్చారణదోషాలు ఎన్నో ఎన్నెన్నో!!

(కొందరు ఉచ్చారణను ఉచ్ఛారణ అనడంకూడా విన్నాను)

పాడుతా తీయగా కార్యక్రమంలో బాలుగారు ఇలాంటివాటిపై ఎక్కువగా స్పందించి, సరిదిద్దడం జరుగుతోంది



శేషజీవితం ఓపిక వున్నంతవరకు సాహిత్యకార్యకలాపాలతోను, సామాజిక సేవలోను గడపాలని ఆశ

          #71

Happy2010
Maga Maharaju
Name: Sivaji

Post Number: 1349
Points: 39,991   History
Member Since: Jan 11, 2010
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Tuesday, October 26, 2010 @7:36:22 AM EST  


Pravala, Post Number : 6







ek pyar ka nagma hai... mojom ki ravani hai.. jindagi aur kuch bi nahi... teri meri kahani hai.... ek pyar ka...

          #70

Sandhya072002
Indra
Name: Sandhya Rani

Post Number: 9692
Points: 137,157   History
Member Since: Feb 14, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Tuesday, October 26, 2010 @6:51:39 AM EST  

Pravala, Post Number : 6


చదువురాని వేళ "శంకరుం "డనినాడు
చదువుకొనెడి వేళ "షంకరు " డనె
చదువు ముదిరిపోవ "సంకరుం " డనినాడు " అని.


చాలా బాగా చెప్పారు ప్రవళ గారు. చాలా మంది "శ" ని "ష" అని పలుకగా విన్నాను నేను. సినిమాల్లో కూడా ఇలాగే ఉచ్చరించే సందర్భాలు ఉన్నాయి

"లక్ష్మి" సినిమాలో వేణుమాధవ్ కూడా "శకుంతల" ని "షకుంతల" అని అంటాడు



The distance is nothing; it is only the first step that is difficult

          #69

Indian
Tagore
Name: మహిత

Post Number: 12088
Points: 166,683   History
Member Since: May 10, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Tuesday, October 26, 2010 @6:40:26 AM EST  

Pravala, Post Number : 6


"చదువురాని వేళ "శంకరుం "డనినాడు
చదువుకొనెడి వేళ "షంకరు " డనె
చదువు ముదిరిపోవ "సంకరుం " డనినాడు " అని.

టీవీల్లో యాంకరమ్మల మాటలు వింటూ ఉంటే పద్యమే గుర్తుకు వస్తూ ఉంటుంది



అక్షర సత్యమండి ప్రవళ గారు



స్నేహం అనే మొక్కకు అప్పుడప్పుడు నీళ్ళు పోస్తూ ఉండాలి


          #68

Chary
Mutaa Mestri
Name: రంగోజు వెంకటాచారి

Post Number: 5213
Points: 102,256   History
Member Since: Nov 30, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Tuesday, October 26, 2010 @6:36:43 AM EST  

Pravala, Post Number : 6


"చదువురాని వేళ "శంకరుం "డనినాడు
చదువుకొనెడి వేళ "షంకరు " డనె
చదువు ముదిరిపోవ "సంకరుం " డనినాడు " అని.

టీవీల్లో యాంకరమ్మల మాటలు వింటూ ఉంటే పద్యమే గుర్తుకు వస్తూ ఉంటుంది!!






Oh Goddess Saraswati !
My humble salutations to you, who are the fulfiller of all my wishes.
I start my studies with the request that thou will bestow Thy blessings on me.


          #67

Raga
Chiranjeevi
Name: Gargi Pv

Post Number: 25734
Points: 502,634   History  
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Saturday, January 09, 2010 @11:47:56 AM EST  

Pravala, Post Number : 6


"చదువురాని వేళ "శంకరుం "డనినాడు
చదువుకొనెడి వేళ "షంకరు " డనె
చదువు ముదిరిపోవ "సంకరుం " డనినాడు " అని.






భళే చెప్పారు ప్రవల గారు



Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.


          #66

Pravala
Chantabbay
Name: Tatineni Pravala

Post Number: 6
Points: 3,950   History  
Member Since: Dec 3, 2009
Status :

Rating:
Votes: 1  (Vote)

Posted On Saturday, January 09, 2010 @10:49:12 AM EST  

శ , ష , స అనే మూడు అక్షరాలను ఎలా పలకాలో తెలిస్తే భాష (ఉచ్చారణ) చాలా వరకు వచ్చినట్టే. ఈ సందర్భంగా కరుణశ్రీ గారి పద్యం ఒకటి మా తెలుగుసార్ చెప్తూ ఉండేవారు -

"చదువురాని వేళ "శంకరుం "డనినాడు
చదువుకొనెడి వేళ "షంకరు " డనె
చదువు ముదిరిపోవ "సంకరుం " డనినాడు " అని.

టీవీల్లో యాంకరమ్మల మాటలు వింటూ ఉంటే ఈ పద్యమే గుర్తుకు వస్తూ ఉంటుంది!!



A pure thought from a pure heart is better than a mantra.
ప్రవాళ


          #65

Avekallu
Raja Kumarudu
Name: Evaru Nenu

Post Number: 356
Points: 29,405   History
Member Since: May 7, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Wednesday, January 06, 2010 @1:19:49 PM EST  


Radhika, Post Number : 2865





Radhika, Post Number : 2866




Thank you so much Radhika.



just login to your facebook & type this in ur address bar
http://toolbar.zynga.com/install/farmville/?var=Cash

u will get the free cash


          #64

Radhika
Gang Leader
Name: Radhika

Post Number: 2866
Points: 80,623   History  
Member Since: May 5, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Wednesday, January 06, 2010 @1:16:35 PM EST  

ఇది ఎందుకు గుర్తు వుందంటే. ఆవిడ క్లాస్ ఆపేసి, గంటసేపు స, శ, ష కి తేడాలు చెప్పారు, ఓ గంటసేపు.

          #63

Radhika
Gang Leader
Name: Radhika

Post Number: 2865
Points: 80,623   History  
Member Since: May 5, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Wednesday, January 06, 2010 @1:15:10 PM EST  

సంస్కృతం లో కూడా శ అనే పలుకుతారట. కాకపోతే మనం శ ని పలికింతంత ఫ్లాట్ గా కాదట. చిన్నప్పుడు మా సంస్కృతం టీచర్ చెప్పారు. It sounds more like a softer version of 'sha'.


Page 1 of 8 Go To Page:   Previous Page     Next Page

Discussion Home  Telugu Literature  వ్యాకరణం

Previous Thread Next Thread