తెలుగు సామెతలు


Add New Sameta
విషయ సూచిక
అం అః
క్ష
తెలుగు సామెతలు (1069)
తెలుగు జాతీయాలు (829)
వేమన పద్యాలు (163)
సుమతీ శతకము (110)
కృష్ణ శతకము (101)
భాస్కర శతకము (109)
దాశరధీ శతకము (103)
నరసింహ శతకము (100)
చాటు పద్యములు (117)
శ్రీకాళహస్తి శతకము (108)
జామిజనార్దన శతకము (26)
నారాయణ శతకము (105)
శ్రీకాళహస్తీశ్వర శతకము (119)
కుమార శతకము (40)
కుమారి శతకము (6)
1-20 Of 29 Records         Page of 2  
"అం"తో మొదలయ్యేవి

వివరణ
అనుభవించటానికి అన్నీ ఉన్నా అనుభవించలేని పరిస్థితి...

అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

అంగట్లో అరువు తలమీద బరువు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

అంగడి అమ్మి, గొంగళి కొన్నట్లు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

అంగడి వీధిలో అబ్బా! అంటే, ఎవడికి పుట్టేవురా కొడుకా? అన్నట్లు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

అంగడినుంచి తెచ్చే ముందర పెట్టుక ఏడ్చే

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

అంచు డాబే కాని, పంచె డాబు లేదు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

అంచు డాబే గానీ పంచె డాబు గాదు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

అంటుకోను ఆముదం లేదుకాని,మీసాలకు సంపెంగ నూనె.

వివరణ
ఇలాంటి సామెతలే...
పని లేని మంగలి పిల్లి తల గొరిగాడట.

అంటు, సొంటు లేని మేనమామ కొడుకు పొగడ చెట్టు కింద కూర్చుని పక్కలెగరేసాడట

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

అంత ఉరుము ఉరుమి ఇంతేనా కురిసింది అన్నట్లు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

అంత పెద్ద పుస్తకం చంకలో ఉంటే, పంచాంగం చెప్పలేవా అన్నాట్ట.

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

అంతనాడు లేదు, ఇంతనాడు లేదు, సంతనాడు కట్టింది ముంతాత కొప్పు

వివరణ
చుట్టరికం చెప్పుకోడానికి అందరూ ముందుకొస్తారు కానీ అవసరంలో ఆదుకోడానికి బంధుత్వాన్ని సైతం వదిలేసుకొంటారు అని మీనింగేమో

అంతా అయినోళ్ళేగానీ అన్నం పెడతానని ఒక్కరూ అనరు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

అంతా మనమంచికే.

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

అంతా మావాళ్లేగాని - అన్నానికి రమ్మనేవాళ్లులేరు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

అంత్య నిష్ఠూరం కన్నా, ఆది నిష్ఠూరం మేలు.

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

అందం కోసం పెట్టిన సొమ్ము ఆపదలో అక్కరకు వచ్చిందన్నట్లు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

అందని ద్రాక్ష పుల్లన

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

అందరి కాళ్ళకు మొక్కినా అత్తారింటికి పోక తప్పదు.

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

అందరికీ శకునం చెప్పే బల్లి తాను పోయి కుడితిలో పడ్డట్టు