తెలుగు సామెతలు


Add New Sameta
విషయ సూచిక
అం అః
క్ష
తెలుగు సామెతలు (1069)
తెలుగు జాతీయాలు (829)
వేమన పద్యాలు (163)
సుమతీ శతకము (110)
కృష్ణ శతకము (101)
భాస్కర శతకము (109)
దాశరధీ శతకము (103)
నరసింహ శతకము (100)
చాటు పద్యములు (117)
శ్రీకాళహస్తి శతకము (108)
జామిజనార్దన శతకము (26)
నారాయణ శతకము (105)
శ్రీకాళహస్తీశ్వర శతకము (119)
కుమార శతకము (40)
కుమారి శతకము (6)
1-20 Of 61 Records         Page of 4  
"ఇ"తో మొదలయ్యేవి

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఇంట గెలిచి రచ్చ గెలవమన్నట్లు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఇంటి కోడళ్ళు తిన్నా కోళ్ళు తిన్నా వృధాగా పోదు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఇంటి పేరూ కస్తూరి వారు ఇంటినిండా గబ్బిలాల కంపు.

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఇంటికన్నా గుడి పదిలం

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఇంటికి ఇత్తడి పురుగుకు పుత్తడి

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఇంటికి ముసలి కీడు, ఏటికి మొసలి కీడు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఇంటికి హేళనైతే బంటుకు హేళన, బంటుకు హేళనైతే బంచకూ హేళన

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఇంటికూటికీ, దోవకూటికి రెంటికి చెడినట్లు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఇంటిదీపమని ముద్దు పెట్టుకుంటే, మీసాలన్నీ తెగకాలినవట

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఇంటినిండా కోళ్ళున్నా పక్కింటి కోడే కూయాల్సి వచ్చింది

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఇంటిపేరు క్షీరసాగరం వారు, ఇంట్లో మజ్జిగచుక్కకు గతిలేదు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఇంటివాడివలే చేసేవాడులేడు, బయటివాడివలే తినేవాడూ లేడు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఇంటివాడు గొడ్డు గేదంటే పొరుగువాడు పాడిగేదె అన్నట్లు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఇంటివాడు లేచేది కుంటివాడిమీదకే

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఇంటివాణ్ణి లేపి దొంగచేతికి కట్టె ఇచ్చినట్లు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఇంటివారు వేలు చూపితే బయటివారు కాలుచూపుతారు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఇంటివారు 'ఒసే' అంటే బయటివారు 'తసే' అంటారు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఇంటెద్దుకు బాడిగలేదు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఇంట్లో ఈగల మోత, వీధిలో పల్లకీల మోత