తెలుగు సామెతలు


Add New Sameta
విషయ సూచిక
అం అః
క్ష
తెలుగు సామెతలు (1069)
తెలుగు జాతీయాలు (829)
వేమన పద్యాలు (163)
సుమతీ శతకము (110)
కృష్ణ శతకము (101)
భాస్కర శతకము (109)
దాశరధీ శతకము (103)
నరసింహ శతకము (100)
చాటు పద్యములు (117)
శ్రీకాళహస్తి శతకము (108)
జామిజనార్దన శతకము (26)
నారాయణ శతకము (105)
శ్రీకాళహస్తీశ్వర శతకము (119)
కుమార శతకము (40)
కుమారి శతకము (6)
1-20 Of 81 Records         Page of 5  
"త"తో మొదలయ్యేవి

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

తండ్రికి తిండి లేక తవుడు తింటుంటే కొడుకొచ్చి కోవాబిళ్ళ కావాలన్నాడట

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

తంతే బూరెల బుట్టలో పడ్డట్టు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

తగువెలా వస్తుంది జంగందేవరా అంటే బిచ్చం పెట్టవే బొచ్చుముండ అన్నాడుట

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

తడి గుడ్డతో గొంతు కొయ్యడం

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

తన సొమ్ము అల్లం, పెరవారి సొమ్ము బెల్లం

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

తన సొమ్ము కాసుబెట్టడు కానీ పరులసొమ్ము హరింప (కాజేయ) బ్రహ్మకాయ

వివరణ
తనకి ఏమీ లేక ఏడుస్తుంటే ఇంకెవడో వచ్చి ఇంకేదో అడిగాడు అని చెప్పడానికి ఈ సామెత ఉపయోగ పడుతుంది

తనకి తింటానికి తిండి లేకపోతే ముండ వచ్చి మటన్ బిర్యాని అడిగిందంట

వివరణ
ఇచ్చిన సలహా ఆచరణ పెట్టటానికి కష్టంగా ఉంటే, అప్పుడు వాడే సామెత ఇది.

తనది కాకపోతే కాశీదాకా దేకమన్నాడట

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

తనవాసి తప్పితే తన వన్నె తరుగుతుంది

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

తనువు తాను కాదనువానికి తపసుచేయనేల?

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

తనువు వెళ్ళినా దినము వెళ్ళదు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

తన్నితే తల పగులుతుంది, కొడితే కొప్పెర పగలాలి అంటాడు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

తన్ను తప్పించి, ఆకాశమంత పిడుగు పడమన్నట్లు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

తన్నుగట్ట తాళ్ళు తానే తెచ్చుకొన్నట్లు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

తన్నే కాలికి రోకలి అడ్డమైనట్లు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

తపము పండినమీద జడలు తాల్చడమెందుకు?

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

తప్పతాగి కులము మఱచినట్లు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

తప్పించబోయి తగిలించుకొన్నట్లు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

తప్పు చేసినవానికి అప్పు చేసిన వానికి ముఖం చెల్లదు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

తప్పుడు దండుగకు తలో యింత