తెలుగు సామెతలు


Add New Sameta
విషయ సూచిక
అం అః
క్ష
తెలుగు సామెతలు (1069)
తెలుగు జాతీయాలు (829)
వేమన పద్యాలు (163)
సుమతీ శతకము (110)
కృష్ణ శతకము (101)
భాస్కర శతకము (109)
దాశరధీ శతకము (103)
నరసింహ శతకము (100)
చాటు పద్యములు (117)
శ్రీకాళహస్తి శతకము (108)
జామిజనార్దన శతకము (26)
నారాయణ శతకము (105)
శ్రీకాళహస్తీశ్వర శతకము (119)
కుమార శతకము (40)
కుమారి శతకము (6)
1-20 Of 31 Records         Page of 2  
"ఈ"తో మొదలయ్యేవి

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఈ ఇంట ఆచారమా? మా గ్రహచారమా?

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఈ ఊరుకి ఆ ఊరు ఎంత దూరమో, ఆ ఊరు నుంచి ఈ ఊరు అంతే దూరం

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఈ ఊళ్ళో పెద్దలెవరంటే తాళ్ళు (తాడిచెట్లు) , దాతలెవరంటే చాకళ్ళు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఈ ఎద్దు ఆ ఎద్దు జోడు, అయితే ఈ చేను ఆ చేను బీడు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఈ కష్టాలకన్నా మా అత్త పెట్టే కష్టాలే బాగున్నాయి అన్నదిట

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఈ జొన్నకూటికా ఈ స్తోత్రపాఠం?

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఈ నెలలో వడ్డీలేదు, వచ్చేనెలలో అసలూ లేదు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఈ మొహానికా సేరు పసుపు?

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఈ మొహానికా సేరు పసుపు?

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఈ సంబడా(ళా)నికేనా ఇంత సంబరం?

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఈకలు లేవుగానీ, వింజమూరి పుంజే

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఈకెలు తోకలు దులిపి, నూకలలో కలిపినట్లు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఈగ వ్రణం కోరు, నక్క పీనుగ కోరు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఈగను కప్ప మింగితే, కప్పను పాము మింగుతుంది

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఈటెపోటు మానుతుంది కానీ, మాటపోటు మానదు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఈడు చూసి పిల్లనివ్వాలి, పిడి చూసి కొడవలి కొనాలి

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఈడ్పుకాళ్ళవానికి ఇద్దరు భార్యలు, ఒకతి ఈడవ, ఇంకొకతి ఏడవ

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఈడ్పుకాళ్ళు, ఈడ్పుచేతులూ, ఇతడేనమ్మా ఇల్లిటపుటల్లుడు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఈత గింజ ఇచ్చి తాటి గింజ లాక్కున్నట్టు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఈత చెట్టు కింద పాలు తాగినా కల్లే అంటారు