తెలుగు సామెతలు


Add New Sameta
విషయ సూచిక
అం అః
క్ష
తెలుగు సామెతలు (1069)
తెలుగు జాతీయాలు (829)
వేమన పద్యాలు (163)
సుమతీ శతకము (110)
కృష్ణ శతకము (101)
భాస్కర శతకము (109)
దాశరధీ శతకము (103)
నరసింహ శతకము (100)
చాటు పద్యములు (117)
శ్రీకాళహస్తి శతకము (108)
జామిజనార్దన శతకము (26)
నారాయణ శతకము (105)
శ్రీకాళహస్తీశ్వర శతకము (119)
కుమార శతకము (40)
కుమారి శతకము (6)
1-20 Of 24 Records         Page of 2  
"ర"తో మొదలయ్యేవి

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

రాజు తలచుకొంటే దెబ్బలకు కొదవా?

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

రాజుని చూసిన కంటితో మొగుడిని చూస్తే మొత్తబుద్ది అవుతుంది

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

రాజుల సొమ్ము రాళ్ళ పాలు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

రాజ్యాలు పోయినా కిరీటాలు వదల్లేదని

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

రాత రాళ్ళేలమని ఉంటే... రాజ్యాలెలా ఏలుతారు...?

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

రాతి కుండని చూసి మట్టికుండ పారిపోయిందన్నట్టు

వివరణ
మనస్ఫూర్తిగా ఆహ్వానించలేనివళ్ళను ఇలా అంటుంటారు...వాళ్ళు వాళ్ళ ఇంటికి రానివాళ్ళనే , రారు అని కంఫర్మ్ అయినవాళ్ళనే వాళ్ళు పదే పదే పిలుస్తారట. అట్లనే నెత్తిన జుట్టు లేనివాళ్ళకు తలంటు పోయడమంటే ప్రతీవారికీ సరదాగా ఉంటుందట...:P

రానివారిని పిలవ వేడుక....బోడితల అంట వేడుక

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

రామాయణంలో భీముడెందుకు లేడు అన్నాడంట.

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

రామాయణమంతా విని రాముడికి సీత ఏమౌతుందని అడిగినట్టు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

రుచిమరిగిన పిల్లి ఉట్టిమీద కెగిరినట్లు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

రూపాన అరిష్ఠి, గుణాన పాపిష్ఠి

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

రెంటికీ చెడిన రేవడి చందాన

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

రెక్కాడితే గానీ డొక్కాడదు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

రెడ్డొచ్చె మొదలాడు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

రొయ్యకు లేదా బారెడు మీసం...

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

రోగి కోరింది అదే, వైద్యుడు ఇచ్చింది అదే

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

రోజులు మంచివని పగటి పూటే దొంగతనానికి బయలుదేరాడట

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

రోట్లో తల పెట్టి రోకటి పోటుకు వెరువ దీరునా?

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

రోలు వచ్చి మద్దెలతో మొరపెట్టుకున్నట్టు