తెలుగు సామెతలు


Add New Sameta
విషయ సూచిక
అం అః
క్ష
తెలుగు సామెతలు (1069)
తెలుగు జాతీయాలు (829)
వేమన పద్యాలు (163)
సుమతీ శతకము (110)
కృష్ణ శతకము (101)
భాస్కర శతకము (109)
దాశరధీ శతకము (103)
నరసింహ శతకము (100)
చాటు పద్యములు (117)
శ్రీకాళహస్తి శతకము (108)
జామిజనార్దన శతకము (26)
నారాయణ శతకము (105)
శ్రీకాళహస్తీశ్వర శతకము (119)
కుమార శతకము (40)
కుమారి శతకము (6)
1-20 Of 30 Records         Page of 2  
"వ"తో మొదలయ్యేవి

వివరణ
ఏదైనా కొనేటప్పుడు వంక చెప్పకుండా మాత్రం కొనరు అని చెప్పడానికి ఈ సామెత వాడతారు

వంక పెట్టనిదే వెన్నపూస కూడా కొనరు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

వంకరటింకర పోతుంది పాము కాదు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

వంగుతున్న కొద్దీ ఇంకా వంచాలని చూస్తారు

వివరణ
ఏదైనా విషయం జరిగేదాక హడావిడి చేసి,అది జరగగానే ఎందుకు జరిగిందా? అని గింజుకుంటుంటే ఈ సామెత వాడతారు

వచ్చే దాక ఆరాటం,వచ్చిన తరువాత పోరాటం!

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

వట్టలు గీరుకొన్నంత సుఖం, వైకుంఠంలో కూడా ఉండదు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

వడ్డించే వాడు మనవాడైతే వెనక బంతిలో కూర్చున్నా ఫరవాలేదు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

వత్తులు చెయ్యాలంటే ప్రత్తి కావాలి

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

వనిత,విత్తం,పుస్తకం పరహస్తం గతం గత:

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

వయసులో వున్న గాడిద కూడా అందంగా కనిపిస్తుందట

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

వయసొస్తే వంకర కాళ్ళు వాడి అవుతాయి

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

వసుదేవుడంతటివాడు గాడిద కాళ్లు పట్టుకున్నట్లు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

వస్తే కొండ పోతే వెంట్రుక

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

వాడికి సిగ్గు నరమే లేదు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

వానరాకడ,ప్రాణం పోకడ ఎవరికి తెలుసు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

విగ్రహపుష్టి నైవేద్యనష్టి

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

విచిత్రాల పెండ్లికొడుక్కి అక్షింతలు పెడితే, నొసలు గులగుల అని నోట్లో వేసుకున్నాడంట

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

విదియ నాడు కాకపోతే తదియ నాడైనా కనపడక తప్పదు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

విధం చెడి వీటివాడితోపోతే బ్రతుకంతా మద్దెల వాయించవలసి వచ్చింది

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

వినేవాడు వెధవ అయితె పంది కూడా పురాణం చెపుతుంది

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

వినేవాడు వెర్రోడైతే ఒంటె కూడా వేదం చెపుతుంది