తెలుగు సామెతలు


Add New Sameta
విషయ సూచిక
అం అః
క్ష
తెలుగు సామెతలు (1069)
తెలుగు జాతీయాలు (829)
వేమన పద్యాలు (163)
సుమతీ శతకము (110)
కృష్ణ శతకము (101)
భాస్కర శతకము (109)
దాశరధీ శతకము (103)
నరసింహ శతకము (100)
చాటు పద్యములు (117)
శ్రీకాళహస్తి శతకము (108)
జామిజనార్దన శతకము (26)
నారాయణ శతకము (105)
శ్రీకాళహస్తీశ్వర శతకము (119)
కుమార శతకము (40)
కుమారి శతకము (6)
1-20 Of 28 Records         Page of 2  
"ఉ"తో మొదలయ్యేవి

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఉంగరం చెడిపి బొంగరం, బొంగరం చెడిపి ఉంగరం చేసినట్లు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఉంగరాలచేతితో మొట్టేవాడు చెబితేనే వింటారు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఉంటే అమీరు లేదా పకీరు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఉట్టి గొడ్డుకి అరుపులెక్కువన్నట్లు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఉట్టి గొడ్డుకి ఆకలెక్కువన్నట్లు

వివరణ
ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎలా ఎగిరింది?
కనుక ఎగురుతానన్నట్టు అన్నదే సబబుగావుందని నా అభిప్రాయం
శాస్త్రి

ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఉన్న మాటంటే ఉలుకెక్కువ

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఉన్న లోభి కంటే లేని దాత నయం

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఉన్న శాంతం ఊడ్చుకుపోయింది గానీ కోపమే లేదు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఉన్నదాన్ని వదిలి లేనిదానికోసం వెదుకులాడినట్లు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఉన్నమ్మ ఉన్నమ్మకే పెట్టే, లేనమ్మా ఉన్నమ్మకే పెట్టె

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఉన్నవాడు ఊరికి పెద్ద, చచ్చినవాడు కాటికి పెద్ద

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఉన్నవాడు ఖర్చు పెట్టకపోతే అంటారు, లేనివాడు ఖర్చు పెడితే అంటారు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఉపకారం అంటే ఊళ్ళోంచి లేచిపోయినట్లు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఉపాయం ఉన్నవాడు ఊరిమీద పడి బ్రతుకుతాడు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఉపాయం చెప్పవయ్యా అంటే, ఉరిత్రాడు తెచ్చుకోమన్నాడట

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఉపాయం లేని వాడు, ఉపవాసంతో చచ్చాడు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఉప్పు తిన్న ప్రాణం ఊరుకోదు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఉప్పు పులుసు కారము తినే శరీరానికి ఊపిరి ఉన్నంతవరకే ఉంటుంది కామము