తెలుగు సామెతలు


Add New Sameta
విషయ సూచిక
అం అః
క్ష
తెలుగు సామెతలు (1069)
తెలుగు జాతీయాలు (829)
వేమన పద్యాలు (163)
సుమతీ శతకము (110)
కృష్ణ శతకము (101)
భాస్కర శతకము (109)
దాశరధీ శతకము (103)
నరసింహ శతకము (100)
చాటు పద్యములు (117)
శ్రీకాళహస్తి శతకము (108)
జామిజనార్దన శతకము (26)
నారాయణ శతకము (105)
శ్రీకాళహస్తీశ్వర శతకము (119)
కుమార శతకము (40)
కుమారి శతకము (6)
1-20 Of 20 Records         Page of 1  
"ఊ"తో మొదలయ్యేవి

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఊక ఊకే నూక నూకే!

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఊక ఊకే నూక నూకే!

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఊపిరి ఉంటే ఉప్పుకల్లు అమ్ముకొని బ్రతకచ్చు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఊపిరి పట్టితే బొజ్జ నిండునా?

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఊపిరి పోతూంటే ముక్కులు మూసినట్లు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఊరంతా ఉల్లి నీవెందుకే తల్లీ

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఊరంతా ఒకదారైతే ఉలిపికట్టెదొక దారంట

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఊరంతా చుట్టాలు, ఉట్టి కట్టుకోను చోటులేదు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఊరకున్న దేవుడికి ఉపారాధన లెట్లు వస్తాయి?

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఊరికళ గోడలే తెలుపుతాయి

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఊరు ఉసిరికాయంత, తగవు తాటికాయంత

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఊరు పొమ్మంటుంది కాడు రమ్మంటుంది

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఊరుకున్న శంఖాన్ని ఊది చెడగొట్టినట్లు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఊరుకున్నంత ఉత్తమం లేదు బోడిగుండంత సుఖం లేదు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఊరున్నది, చిప్ప ఉన్నది, నాకేంతక్కువ అన్నట్లు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఊరుమాసినా పేరు మాయదు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఊరులేక పొలిమేర ఉండునా?

వివరణ
సంబంధం లేని వాటికి హడావిడి చేసేటప్పుడు వాడుతారీ సామెత.

ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడి

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఊళ్ళోవాళ్ళ ఉసురోసుకొని, నూరేండ్లు బ్రతకమన్నట్లు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఊహలు ఊళ్ళేలుతుంటె, ఖర్మం కట్టెలు మోయిస్తున్నది