తెలుగు సామెతలు


Add New Sameta
విషయ సూచిక
అం అః
క్ష
తెలుగు సామెతలు (1069)
తెలుగు జాతీయాలు (829)
వేమన పద్యాలు (163)
సుమతీ శతకము (110)
కృష్ణ శతకము (101)
భాస్కర శతకము (109)
దాశరధీ శతకము (103)
నరసింహ శతకము (100)
చాటు పద్యములు (117)
శ్రీకాళహస్తి శతకము (108)
జామిజనార్దన శతకము (26)
నారాయణ శతకము (105)
శ్రీకాళహస్తీశ్వర శతకము (119)
కుమార శతకము (40)
కుమారి శతకము (6)
1-20 Of 42 Records         Page of 3  
"ఎ"తో మొదలయ్యేవి

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందట

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఎంగిలాకులు ఎత్తమంటే, వచ్చినవాళ్ళను లెక్కపెట్టినాడట

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఎంగిలిచేత్తో కాకిని తోలని వాడు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఎంత చెట్టుకి అంత గాలి

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఎంత తిన్నా పరగడుపే

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఎంత తోండమున్నా దోమ ఏనుగు కాదు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఎంత నేరిచినా ఎంతజూచినా ఎంతవారలైన కాంత దాసులే

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఎంత పెరిగినా గొఱ్ఱెకు బెత్తెడే తోక

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఎంత పోట్లాడుకున్నా కల్లుదుకాణం కాడ ఒక్కటే

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఎంత ప్రాప్తో అంత ఫలం

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఎంత సంపదో అంత ఆపద

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఎంతవారలైనా కాంత దాసులే

వివరణ
పనిలో పురోగతి అగుపించనట్లు.

ఎక్కడ వేసిన గొంగళి (/గొంగడి) అక్కడే ఉన్నట్లు.

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఎక్కడకొట్టినా కుక్క కాలు కుంటుతుంది

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఎక్కడమేసినా పేడ మన పెరట్లో వేస్తే చాలు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఎక్కడికిపోయినా ఏలినాటి శని తప్పదు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఎక్కడైనా బావేగానీ వంగతోటకాడ కాదు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఎక్కరానిచెట్టు మీద కొక్కిరాయి గుడ్డు పెట్టింది

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఎక్కితే గిఱ్ఱపు రౌతు, దిగితే కాలిబంటు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

ఎగిరిన దూది గాలిలో ఎంతోసేపు ఉండదు