వేమన పద్యాలు


Add New Padyam
విషయ సూచిక
అం అః
క్ష
తెలుగు సామెతలు (1069)
తెలుగు జాతీయాలు (829)
వేమన పద్యాలు (163)
సుమతీ శతకము (110)
కృష్ణ శతకము (101)
భాస్కర శతకము (109)
దాశరధీ శతకము (103)
నరసింహ శతకము (100)
చాటు పద్యములు (117)
శ్రీకాళహస్తి శతకము (108)
జామిజనార్దన శతకము (26)
నారాయణ శతకము (105)
శ్రీకాళహస్తీశ్వర శతకము (119)
కుమార శతకము (40)
కుమారి శతకము (6)
1-10 Of 12 Records         Page of 2  
"చ"తో మొదలయ్యేవి
చంద్రునంతవాడె శాపంబు చేతను
కళల హైన్యమంద గలిగె గదర!
పుడమి జనులకెల్ల బుధ్ధు లిట్లుండురా.
విశ్వదాభిరామ వినురవేమ
వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

చంపగూడ దెట్టి జంతువునైనను
చంపవలయు లోకశత్రుగుణము
తేలుకొండిగొట్ట దేలేమిచేయురా
విశ్వదాభిరామ వినురవేమ
వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

చంపదగినయట్టి శత్రువుతనచేత
చిక్కెనేని కీడు సేయరాదు
పొసగమేలుచేసి పొమ్మనుటయేచాలు
విశ్వదాభిరామ వినురవేమ
వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

చదివి చదివి కొంత చదువంగ చదువంగ
చదువుచదివి యింకజదువు చదివి
చదువుమర్మములను చదువలేడయ్యెను
విశ్వదాభిరామ వినురవేమ
వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

చదివి నతని కన్న చాకలియే మేలు
కులము వేల్పు కన్న కుక్క మేలు
సకల సురల కన్న జారభామిని మేలు
విశ్వదాభిరామ వినురవేమ
వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

చదువులన్ని చదివి చాల వివేకియౌ
కపటికెన్నడైన గలదెముక్తి?
నిర్మలాత్మకునకె నిశ్చలంపు సమాధి
విశ్వదాభిరామ వినురవేమ
వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

చదువులన్ని చదివి చాలవివేకియై
కలుషచిత్తుడైన ఖలుని గుణము
దాలిగుంటగుక్క తలచిన చందమౌ
విశ్వదాభిరామ వినురవేమ
వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

చిక్కియున్న వేళ సింహంబునైనను
బక్కకుక్క కరచి బాధచేయు
బలిమి లేనివేళ బంతంబు చెల్లదు
విశ్వదాభిరామ వినురవేమ
వివరణ
ఎంత మృగరాజయినా సింహం బహీనంగా ఉన్నప్పుడు బక్క కుక్క సైతం దాన్ని కరచి బాధించగలదు. కాబట్టి ఏవిషయంలోనైనా బలం మన పక్షాన లేనప్పుడు పంతానికి పోయి దెబ్బతినకూడదని భావం.

చిత్త సుద్ది కలిగి చేసిన పుణ్యంబు
కొంచమయిన నదియు గొదువ గాదు
విత్తనంబు మఱ్ఱి వృక్షంబునకునెంత
విశ్వదాభిరామ వినురవేమ
వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

చెప్పులోన ఱాయి చెవిలోన జోరీగ
కంటిలోని నలుసు కాలి ముల్లు
ఇంటిలోని పోరు నింతింత గాదయ
విశ్వదాభిరామ వినురవేమ
వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION