కుమార శతకము - వెలగ వెంకటప్పయ్య


Add New Satakam
విషయ సూచిక
అం అః
క్ష
తెలుగు సామెతలు (1069)
తెలుగు జాతీయాలు (829)
వేమన పద్యాలు (163)
సుమతీ శతకము (110)
కృష్ణ శతకము (101)
భాస్కర శతకము (109)
దాశరధీ శతకము (103)
నరసింహ శతకము (100)
చాటు పద్యములు (117)
శ్రీకాళహస్తి శతకము (108)
జామిజనార్దన శతకము (26)
నారాయణ శతకము (105)
శ్రీకాళహస్తీశ్వర శతకము (119)
కుమార శతకము (40)
కుమారి శతకము (6)
1-5 Of 5 Records         Page of 1  
"అ"తో మొదలయ్యేవి
అతిబాల్యములో నైనను
బ్రతికూలపు మార్గములఁ బ్రవర్తింపక స
ద్గతిమీర మెలగ నేర్చిన
నతనికి లోకమున సౌఖ్యమగును కుమారా
వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

అప్పం దన తల్లిగ మే
లొప్పంగని జరుపవలయు నుర్వీస్థలిఁజి
న్నప్పుడు చన్నిడి మనిపిన
మప్పడతియు మాతృతుల్యయండ్రు కుమారా
వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

అల దేవగృహము కడప యి
రుల గొవాటముల యందు ద్రోవలలోర
చ్చల కొట్టములను నొప్పదు
మల మూత్ర విసర్జనంబు మహిని కుమారా
వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

అల సరసాన్నంబు బరి
మళము గలుగు వస్తువులను మహితల యానం
బుల నాసనముల నుబ్బకు
కలుగుం జనుకాలవశముగాను కుమారా
వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

అవయువ హీనుని సౌంద
ర్యవిమీను, దరిద్రు, విద్యరాని సం
స్తవనీయు, దేవు, శ్రుతులన్
భువి నిందింప దగదండ్రు బుధులు కుమారా
వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION