చాటు పద్యములు


Add New Padyam
విషయ సూచిక
అం అః
క్ష
తెలుగు సామెతలు (1069)
తెలుగు జాతీయాలు (829)
వేమన పద్యాలు (163)
సుమతీ శతకము (110)
కృష్ణ శతకము (101)
భాస్కర శతకము (109)
దాశరధీ శతకము (103)
నరసింహ శతకము (100)
చాటు పద్యములు (117)
శ్రీకాళహస్తి శతకము (108)
జామిజనార్దన శతకము (26)
నారాయణ శతకము (105)
శ్రీకాళహస్తీశ్వర శతకము (119)
కుమార శతకము (40)
కుమారి శతకము (6)
1-4 Of 4 Records         Page of 1  
"అ"తో మొదలయ్యేవి
అత్తుగ దూరుపు బడమర
చిత్తరువు లిఖించి నిదుర జెందితి నౌరా
చిత్తరువు వ్రాయ బోవలె
నుత్తరమున భాను బింబ ముదయంబాయెన్
వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

అన్నాతి గూడి హరుడవు
అన్నాతిని గూడకున్న అసుర గురుడౌ
అన్నా తిరుమల రాయా
కన్నొక్కటి కలదుకాని కౌరవ పతివే
వివరణ
ఒక కవి, చాలా పేదవాడు, ఆతని భార్య రాజుని పొగుడుతూ పద్యము చెప్పి సంభావన తెచ్చి ఇల్లు గడపమని పోరుతూ ఉంటుంది. కానీ ఆరాజుకు ఒక్కటే కన్ను, వాడిని పొగడటం ఈతనికి ఇష్టంలేదు. ఐనా ఉదరపోషణార్ధం కవిత్వం చెప్పాలి అనుకుని చెప్పిన పద్యం ఇది.
నీ భార్యతో కలిసి ఉంటే నీకు మూడు కన్నులు( భార్యవి రెండు, నీది ఒకటి) కనుక శివుడవు.
ఆమెలేక నీవొక్కడివే ఉంటే అసుర గురుడవు అంటే శుక్రాచార్యుడవు.
అన్నా తిరుమలరాయా, తిరుమలరాయుడు ఆ రాజు పేరు
కన్నొక్కటి కలదుకాని కౌరవపతివే, అంటే ఆ ఒక్కకన్నుకూడాలేకుంటే సాక్షాత్ దృతరాష్టృడవే అని చమత్కారంగా అన్నాడుట.

అల్ల సాని వాని యల్లిక జిగి బిగి
ముక్కు తిమ్మనార్యు ముద్దు పలుకు
పాండు రంగ విభుని పద గుంఫ నంబును
కాక మానిరాయ ! నీకె తగుర
వివరణ
తెనాలి రామ కృష్ణ

అసలైన కాంతయైతే
కుశలాదుల నడిగి నిన్ను కూర్చోమనదా
కసవూడ్చు లక్ష్మికాంతికి
రసికత్వంబేమి తెలుసు రంగా వినరా

వ్రాసినదెవరో తెలియదు.
వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION