తెలుగు జాతీయములు


Add New Jatiyam
విషయ సూచిక
అం అః
క్ష
తెలుగు సామెతలు (1069)
తెలుగు జాతీయాలు (829)
వేమన పద్యాలు (163)
సుమతీ శతకము (110)
కృష్ణ శతకము (101)
భాస్కర శతకము (109)
దాశరధీ శతకము (103)
నరసింహ శతకము (100)
చాటు పద్యములు (117)
శ్రీకాళహస్తి శతకము (108)
జామిజనార్దన శతకము (26)
నారాయణ శతకము (105)
శ్రీకాళహస్తీశ్వర శతకము (119)
కుమార శతకము (40)
కుమారి శతకము (6)
1-20 Of 107 Records         Page of 6  
"అ"తో మొదలయ్యేవి

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION


అంక పొంకాల వాన (/కుండ పోత వాన/ కుంభ వృష్టి)

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

అక్కన్న మాదన్నలు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

అక్షరం " పొల్లు పోకుండా " అప్పజెప్పుట

వివరణ

"చేతల వాడే! శుష్క వాగ్దానాలు చేయడు."

అక్షరశః చెప్పిన పనిని చెప్పినట్లుగా చేసాడు.

వివరణ
పలికిన పలుకుకూ, చేతలకు తేడా లేకుండుట,అనగా ,
వాక్కు,కర్మాచరణములకు అభిన్నత్వము.
ఆ మాటను యధా తధముగా ఆచరణలో పెట్టుట

అక్షరాలా అమలు చేయుట
అక్షరాక్షరమూ అమలు పరచి
అక్షరశః

వివరణ
తిట్లు తినటం అని కూడా వస్తుంది...

అక్షింతలు వేయు

వివరణ
యతీ మతీ లేని పనులు/
సుతీ (=శృతి)మతీ లేకూండా /
వైనము,ఒక క్రమ పద్ధతి లేకుండా, ప్రణాళికా బద్ధముగా కాక,
ఎట్లాగ తోస్తే అట్లాగ చేయుట.

అగుడూ ,దిగుడూ పనులు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

అగ్గి బుక్కు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

అగ్గిదాగి పోవడం

వివరణ
క్రోధం, ద్వేషం, పగ, కక్ష లాంటివన్నీ అగ్ని లాంటివి. నిప్పు ఎంతటి వాటినైనా దహించినట్టే పగ కూడా అగ్నిలాంటిదే కనుక ఎంతగొప్ప వారి మధ్యనైనా అశాంతి అనే మంటలను రేపుతుంది. కనుక అగ్గిలాంటి పగను ఎవరూ పెంచుకోకూడదు.

అగ్గిపగ

వివరణ
అంటే కోపం మరింత పెరిగిపోవడం అని. అగ్గిలోంచి పొగ వస్తూనే ఉంటుంది. గుగ్గిలం వేస్తే ఆ పొగ మరింత ఎక్కువౌతుంది కదా అదన్నమాట భోగట్టా

అగ్గిమీద గుగ్గిలం

వివరణ
సీతా దేవి అగ్ని పరీక్షకు గురి ఐనది.

అగ్ని పరీక్ష

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

అగ్నిస్నాతుడు

వివరణ
పవిత్రుడు అని అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. మాములుగా అయితే అగ్నితో స్నానం చేసినవాడు అనేది అర్థం. పూర్వకాలం ప్రచారంలో ఉన్న అగ్నిపరీక్షలాంటివాటి నేపథ్యంలో ఈ జాతీయం ఆవిర్భవించింది. 'ఆయన అగ్నిస్నాతుడు. అలాంటిలాంటివాడు కాదుసుమా!' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయాన్ని వాడడం కనిపిస్తుంది.

అగ్నిస్నాతుడు.

వివరణ
ఎప్పుడూ కోపంతో మండిపడుతూ ఉండేవాడు

అగ్నిహోత్రావధానులు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

అగ్రతాంబూలం

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

అచ్చటా, ముచ్చటా

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

అచ్చిక, బుచ్చిక

వివరణ
స్పష్టమే!
"ముద్రా రాక్షసములు"/స్పెల్లింగు మిస్టేకులు
అనే మాటలకు అర్ధము
ఇదే

అచ్చు తప్పులు

వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

అచ్చు, ముచ్చు