శ్రీకాళహస్తి శతకము


Add New Satakam
విషయ సూచిక
అం అః
క్ష
తెలుగు సామెతలు (1069)
తెలుగు జాతీయాలు (829)
వేమన పద్యాలు (163)
సుమతీ శతకము (110)
కృష్ణ శతకము (101)
భాస్కర శతకము (109)
దాశరధీ శతకము (103)
నరసింహ శతకము (100)
చాటు పద్యములు (117)
శ్రీకాళహస్తి శతకము (108)
జామిజనార్దన శతకము (26)
నారాయణ శతకము (105)
శ్రీకాళహస్తీశ్వర శతకము (119)
కుమార శతకము (40)
కుమారి శతకము (6)
1-3 Of 3 Records         Page of 1  
"అ"తో మొదలయ్యేవి
అతులితకాలకూట విషమప్పుడు మూడుకోట్లదే
వతలు ననేక బాధపడివచ్చి భయంబున నోహో పార్వతీ
పతియని నీవుదిక్కుయని పక్షులు వోలెను తల్లడింపుచుం
గతిచెడి వస్తె యందరినిగాచి విషంబు హరించినావు స
మ్మతముగ కాళహస్తి సురవందిత సాంబశివా మహాప్రభో !!
వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

అమరగణార్చితా తమకు నాశ్రితులైన యనేక భక్తులన్
శ్రమలెడబాసి ఘల్లున భృశంబుగ గజ్జెల మ్రోతబుట్టగా
భ్రమమున నందివాహనముపైన నిలంబడి భక్తులిండ్లకున్
ధిమిధిమి నాట్యమాడుచును దీనుల బ్రోవవె మోక్షమిచ్చి సం
భ్రమముగ కాళహస్తి నిటలాక్షుడ సాంబశివ మహాప్రభో !!
వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

అరమరలేక నేను శివరాత్రి మహోత్సవ కాలమందు జా
గరణము చేసి గొప్ప గన ఖండము బెట్టుక మేలుకొంటి హా
మరిపదమూడు జాములును మౌనుల మంచును నిద్రహారము
ల్మరచి తదేకధ్యానమున మర్వక మిమ్ముభజింప జేయుమీ
తిరిగిరి కాళహస్తి త్రిపురాంతక సాంబశివా మహాప్రభో !!
వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION