జామిజనార్దన శతకము


Add New Satakam
విషయ సూచిక
అం అః
క్ష
తెలుగు సామెతలు (1069)
తెలుగు జాతీయాలు (829)
వేమన పద్యాలు (163)
సుమతీ శతకము (110)
కృష్ణ శతకము (101)
భాస్కర శతకము (109)
దాశరధీ శతకము (103)
నరసింహ శతకము (100)
చాటు పద్యములు (117)
శ్రీకాళహస్తి శతకము (108)
జామిజనార్దన శతకము (26)
నారాయణ శతకము (105)
శ్రీకాళహస్తీశ్వర శతకము (119)
కుమార శతకము (40)
కుమారి శతకము (6)
1-2 Of 2 Records         Page of 1  
"అ"తో మొదలయ్యేవి
అకట కృపాకరుండవని హాటక చేలుడ వంచు నెంచ రీ
వికట వివాదులౌనరులు వెఱ్రితనంబున విత్తవంతునిన్
సకల వశీకరుండనుచు సన్నుతిజేయుటకన్న నిన్ను ర
క్షకుడవటంచు నెంచెదను జామిజనార్దన దైత్యమర్దనా
వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION

అవనిని శాలివాహన కాబ్దములందు విరించి వేదహ
స్తివనధిపుత్రసంఖ్యలు గతించెనటంచు దలంచి భక్తితో
భవనుత రూప మాఘమున బౌర్ణమినాడు రచింపబూనితిన్
సవినయులెల్ల జూతురని జామిజనార్దన దైత్యమర్దనా!
వివరణ
!!! ఏమీ లేదు !!!    Add DESCRIPTION